Tuesday, 3 November 2026

June 2016

జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌…

హైదరాబాద్

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

నైరుతి రుతుపవనాలు రైతన్నలతో దోబూచులాడుతున్నాయి. ఈ ఏడాది వారం ముందే రుతుపవనాలు వస్తాయన్న వాతావరణశాఖ అంచనాలతో ఉత్సాహాన్ని నింపుకొన్న అన్నదాతకు నిరాశే మిగిలింది. వానల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వానలు…

Featured News

బంజారాహిల్స్‌లో దారి దోపిడీ

జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌): బంజారాహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌లో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య ఆటోలో వెళ్తుండగా దోపిడీ జరిగిన ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. దివ్య(25) మంగళవారం రాత్రి 11గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ నుంచి మియాపూర్‌లోని తన తల్లి…

Featured News

అనిల్ అంబానీపై ఢిల్లీ సర్కార్ ఫైర్

అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై డైరెక్ట్ అటాక్ కు దిగింది ఢిల్లీ సర్కారు. విద్యుత్ చార్జీలు తగ్గకుండా అనిల్ అంబానీ కంపెనీ లంచాలిచ్చిందని ఆరోపించింది. ఈ వేసవిలో ఢిల్లీలో విద్యుత్ కోతలకు బీఎస్ఈఎస్ ‌…

Featured News

మన ప్రాజెక్టులపై బాబు కుట్రలు

– ఏపీ సీఎం లేఖ బండారం బయటపెడతా – మంత్రి హరీశ్‌ వరంగల్‌,జూన్‌ 14(జనంసాక్షి):: తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వం అవసరామా అన్నది ఇక్కడి నేతలు ఆలోచన చేయాలని మంత్రి హఝీరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన…

Featured News

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై రాళ్లా!?

– ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధిస్తారా? – దుస్సాంప్రదాయంపై పోరాడుతా – విలేఖరుల సమావేశంలో జానారెడ్డి ఆక్రోశం హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):  కాంగ్రెస్‌ శాసనసభా పక్ష పదవికి, మిగిలిన అన్ని పదవులకూ రాజీనామా చేస్తానని కె జానారెడ్డి ప్రకటించి సంచలన…

Featured News

తమిళనాడు అభివృద్ధికి సహకరించండి

– ప్రధాని మోదీతో జయ భేటి న్యూఢిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి):వరుసగా రెండోసారి విజయం సాధించి తమిళనాడు గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఎన్‌డిఎ కూటమిలో జయచేరుతుందన్న వార్తలకు బలం చేకూర్చేలా…

Featured News

ఇలా ముక్కలుగా కట్‌చేస్తాం..

– పైశాచిక పుట్టినరోజు ఆనందం ముంబై,జూన్‌ 14(జనంసాక్షి):మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం…

Featured News

పోలియోపై మరోమారు యుద్దం

– ఈనెల 20 నుంచి 26 వరకు టీకాలు హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):మరోమారు పోలియో జాడలుకనిపించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పోలియో రహిత భార’ అనుకుంటున్న దశలో ఇక్కడ ఆనవాళ్లు కలవరానికి గురి చేశాయి.  పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు…

Cover Story

రంజాన్‌ ఘనంగా నిర్వహిద్దాం

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ పండుగను అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వచ్చే నెలలో ముస్లిం మతస్తులు జరుపుకోనున్న రంజాన్‌ పండుగ సందర్భంగా  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖంరావు…