టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన
– అభివృద్ధి సాధ్యంకాదు – బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ,జూన్ 10(జనంసాక్షి): తెలంగాణలో ఉన్నది కేసీఆర్ కుటుంబపాలన అని, కుటుంబపాలనతో రాష్ట్ర అభివృద్ధి ఎప్పటికీ సాధ్యం కాదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తెలంగాణ అభివృద్ది బిజెపికే…










