Tuesday, 3 November 2026

June 2016

Featured News

రైల్వేలో సమ్మె సైరన్‌

న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్‌ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌(ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) పిలుపునిచ్చింది. కొత్త పెన్షన్‌ స్కీమ్‌ పై రివ్యూ ,…

Cover Story

మర్లవడ్డ మల్లన్న సాగర్‌

– భూ సేకరణ జీవోపై సర్కారు వెనుకడుగు హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి): మెదక్‌ జిల్లా గజ్వెల్‌ పరిధిలో చేపట్టనున్న  మల్లన్న సాగర్‌ వివాదంపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. వివాదాస్పదమైన జీవో 123ను రద్దుచేసి, 2013 భూసేకరణ చట్ట…

హైదరాబాద్

హైదరాబాద్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్… 24 గంటల్లో నిందితుల అరెస్టు

  హైదరాబాద్‌లో మరో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి జరిగింది. హోటల్‌లో పనిచేస్తున్న కార్మికురాలు ఒంటరిగా వస్తుండగా మాటు వేసి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై…

వార్తలు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ మార్కెట్ కమిటీ సమావేశంతో పాటు.. పలు అంశాలు ఇంటర్నేషనల్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 257 పాయింట్ల…

అంతర్జాతీయం

హిల్లరీతో కలిసి పని చేస్తా : బెర్నీ శాండర్స్

వాషింగ్టన్ : డెమొక్రాట్లు ఏకమవుతున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునివ్వడంతో బెర్నీ శాండర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. హిల్లరీ క్లింటన్‌తో కలిసి పని చేస్తానని,…

జాతీయం

ఎస్‌బీహెచ్‌ విలీనాన్ని ఒప్పుకోం: సురవరం

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఎస్‌బీహెచ్‌ను విలీనానికి తాము వ్యతిరేకమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జులై 28, 29న ఎస్‌బీహెచ్‌ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు తెలిపారు.…

జాతీయం

పెళ్లైన కొద్దిరోజులకే వధువు ఆత్మహత్య

చెన్నై: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పెళ్లయిన 24 రోజులకే బలవంతంగా తనువు చాలించింది. చెన్నైలోని ముగలివాక్కం ప్రాంతానికి చెందిన జాస్మిన్‌(25)కి మూడు వారాల క్రితం ట్యూటికోరిన్‌కి చెందిన ప్రతాప్‌తో వివాహమైంది. వివాహమయ్యాక దంపతులు ఇద్దరూ నటరాజన్‌ నగర్‌లో ఇల్లు…

అంతర్జాతీయం

తేలికపాటి విమానం కూలి ముగ్గురి మృతి

అమెరికా: అమెరికాలోని హూస్టన్‌ ప్రాంతంలోఉన్న హాబీ విమానాశ్రయంలో తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హార్డ్‌వేర్‌ స్టోర్‌ వద్ద నిలిపివున్న కారుపైకి విమానం దూసుకెళ్లింది. విమానం పైనుంచి…

జాతీయం

మార్నింగ్ వాక్ కు వెళ్తే.. కిడ్నాప్ చేసి..!

లక్నో: గుర్తు తెలియని దుండగులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోలా ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల …

Featured News

హిల్లరీకి మద్దతు తెలిపిన ఒబామా

న్యూయార్క్ : డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా హిల్ల‌రీ క్లింట‌న్‌ను అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా అధికారికంగా స‌మ‌ర్థించారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఆయ‌న త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. అమెరికా దేశాధ్య‌క్ష ప‌ద‌వికి హిల్ల‌రీ నూరుశాతం అర్హురాల‌ని ఒబామా బ‌ల‌ప‌రిచారు.…