Monday, 2 November 2026

June 2016

Featured News

నేడు పరేడ్‌ గ్రౌండ్‌.. ఆత్మగౌరవ పతాక

– సర్వాంగ సుందరంగా హైదరాబాద్‌ హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి): నేడు హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ పతాక కానుంది.రాష్టావ్రతరణ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో భారీ జెండా ఎగురనుంది. దీనికోసం భారీ స్తంభం ఏర్పాటు వంటి పనులు…

Featured News

కృష్ణా గోదావరిలో మా వాటా తేల్చండి

– ఉమాభారతికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని సిఎం కెసిఆర్‌ కంద్రమంత్రి  ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌…

Featured News

కారెక్కిన ఎంపీ మల్లారెడ్డి

– ముఖ్యమంత్రి  పథకాలు ఆకర్షించాయి హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డికి గులాబీ కండువా కప్పిన సీఎం పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు తనను ఎంతోగాను…

Cover Story

ఆంధ్రా పార్టీలు మఠాష్‌

– తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ – బంగారు తెలంగాణ దిశగా అడుగులు హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ఇదే సమయంలో ఆంధ్రాపార్టీలు తెలంగాణలో కనుమరుగుకానున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు…

Featured News

ఆస్తిప‌న్ను చెల్లించిన 119మందికి న‌గ‌దు బ‌హుమ‌తులు ప్ర‌క‌టించిన బ‌ల్దియా

  జీహెచ్ఎంసి ఆస్తిప‌న్ను మే 31వ తేదీలోగా చెల్లించిన వారిలో మ‌ల్కా.జిగిరి స‌ర్కిల్ నేరేడ్‌మెట్ కాక‌తీయ న‌గ‌ర్‌కు చెందిన జి.బాపిరెడ్డి ల‌క్ష‌రూపాయ‌ల న‌గ‌దు బంప‌ర్ బ‌హుమ‌తి గెలుపొందారు. మే 29 నుండి 31 తేదీల మ‌ధ్య ఆస్తిప‌న్ను చెల్లించి…

హైదరాబాద్

బ‌ల్దియాలో ఉద‌యం 9గంట‌ల‌కు ప‌తాకావిష్క‌ర‌ణ‌

  రాష్ట్ర ఆవిర్భావ ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని గురువారం వారం ఉద‌యం 9గంట‌ల‌కు జీహెచ్ఎంసి కేంద్ర కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌తాకావిష్క‌ర‌ణ గావిస్తార‌ని జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. ఈ ప‌తాకావిష్క‌ర‌ణ అనంత‌రం మేయ‌ర్ ప్ర‌సంగం, ఉత్త‌మ…

Featured News

రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం!?

– రెండే నామినేషన్లు – రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాం – కెప్టెన్‌, డీఎస్‌ హైదరాబాద్‌ ,మే31(జనంసాక్షి):రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు మంగళవారం సాయంత్రం గడువు ముగిసింది. టీఆర్‌ఎస్‌ నుంచి డి. శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నామినేషన్లు దాఖలు చేశారు.…

Featured News

మోదీ షాహెన్‌షా కాదు

– మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు – సోనియా యూపీ,మే31(జనంసాక్షి):నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాన మంత్రి అని, షాహెన్‌ షా కాదని కాంగ్రెస్‌ సోనియా గాంధీ మండిపడ్డారు. బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తోన్న ముఖ్త భారత్‌ అర్థం…

Featured News

ఆ విద్యార్థి హత్య జాతిఅహంకారచర్య కాదు

– సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి): భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఆఫ్రికా విద్యార్థుల బృందం భేటీ అయింది.  ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన ఓ విద్యార్థిపై దేశ రాజధాని ఢిల్లీలో కొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన…

Featured News

యూరోపియన్‌ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

– ఈ ఘటనతో మేలుకోవాలి బెర్లిన్‌,మే31(జనంసాక్షి):మధ్యధరా సముద్రంలో ఇటీవల వలసదారుల పడవ మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీకి చెందిన రెస్క్యూ సిబ్బంది వలసదారుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది.…