Monday, 2 November 2026

June 2016

Featured News

కేంద్రంలో కేటీఆర్‌ బిజీబిజీ

– మంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి):కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో మంత్రి కెటి రామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థాపించనున్న పరిశ్రమలకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే హరితహారం తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు.…

Featured News

యూపీలో అధికారం మాదే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లక్నో,జూన్‌ 27(జనంసాక్షి): వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యూపీలో రాబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మూడింట…

Cover Story

చీప్‌పబ్లిసిటీ మోజు మంచిదికాదు

– స్వామికి మోదీ మొట్టికాయ న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి): ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌పై, కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పదేపదే చేస్తున్న ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. వారిపై ఆరోపణలు చేయడం…

Featured News

న్యాయం కావాలి

– రోడ్డెక్కిన తెలంగాణ జడ్జీలు – మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం – గవర్నర్‌ నరసింహన్‌తో స్పష్టీకరణ హైదరాబాద్‌,జూన్‌ 26(జనంసాక్షి):తెలంగాణలో ఆంధ్రా జడ్జీల ఆప్షన్‌ ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు జడ్జీలు కూడా జతకలిశారు. తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు…

Featured News

మల్లన్నసాగర్‌ ముంపు తక్కువ

– ప్రతిపక్షాలదే అనవసరమైన యాగీ – మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,జూన్‌ 26(జనంసాక్షి): మల్లన్నసాగర్‌తో ఏర్పడే ముంపు తక్కువ అని, ప్రతిపక్షాలే అనవరరాద్ధాంతం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం…

Featured News

స్వచ్ఛందంగా ఆస్తులు వెల్లడించండి

– ఇదే చివరి అవకాశం – పన్ను ఎగవేతదారులకు మోదీ హెచ్చరిక న్యూఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి): అప్రకటిత ఆస్తులను సెప్టెంబర్‌ 30లోగా స్వచ్ఛందంగా ప్రజలు వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారంనాడు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా…

Featured News

మమ్మల్నందరినీ ఒకేసారి అరెస్టు చేయండి

– ఆప్‌ సభ్యుల నిరసన ఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి):ఢిల్లీలో 52 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాని నివాసానికి ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు తుగ్లక్‌ రోడ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఐతే, తమ…

Featured News

మోదీజీ సాయం చేయండి

– ప్రధాని కలిసిన చిన్నారి ముంబై,జూన్‌ 26(జనంసాక్షి):తన సహాయం కోరిన చిన్నారి వైశాలిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు కలుసుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గుండె జబ్బుతో బాధపడుతున్న తనకు సాయం కావాలని ఆరేళ్ల…

Cover Story

12 శాతం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం

– ముస్లింల సంక్షేమానికి పెద్దపీట – సీఎం కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 26(జనంసాక్షి): 12 శాతం ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.రంజాన్‌ మాసం పురస్కరించుకొని ఆదివారం నిజాం…

Featured News

ఢిల్లీలో చీకటి రోజులు

– ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించారు – అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మొహానియాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మాటలయుద్ధానికి దిగారు. ట్విట్టర్‌…