Monday, 2 November 2026

June 2016

Cover Story

మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వారి ప్రయోజనాలే…

Featured News

స్మార్ట్‌సిటీలకు శ్రీకారం

– పుణెలో ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబయి,జూన్‌ 25(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుణె వేదికగా స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పుణెలో 14…

Featured News

మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వారి ప్రయోజనాలే…

Featured News

చట్టముండగా జీవో ఎందుకు?

– జీవో -78 రాజ్యాంగ విరుద్ధం – ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి):ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నంబర్‌ 78 రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు.…

Featured News

కాశ్మీర్‌లో జవాన్లపై ఉగ్రదాడి

– ఎనిమిదిమంది జవాన్ల మృతి జమ్ము,జూన్‌ 25(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్యాంపోర్‌ లో సి.ఆర్‌.పి.ఎఫ్‌ జవాన్లు టార్గెట్‌ గా మెరుపుదాడి చేశారు. బస్సులో వెళ్తున్న జవాన్లపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సి.ఆర్‌.పి.ఎఫ్‌…

Featured News

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఎందుకు రాలేదు?

– మోదీపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): అణు సరఫరాదారుల గ్రూప్‌ (ఎన్‌ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర సర్కార్‌ పై విరుచుకుపడింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌…

Featured News

పులిచింతలను ఎందుకు అడ్డుకోలేదు

ఉత్తమ్‌పై హరీశ్‌ ఫైర్‌ నల్లగొండ,జూన్‌ 24(జనంసాక్షి):తెలంగాణ ప్రగతికి బాటలు వేసే ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్‌ క మిటీ…

Featured News

పుతిన్‌తో మోదీ భేటి

తాష్కెంట్‌ ,జూన్‌ 24(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఉజ్బెకిస్థాన్‌ లోని తా ష్కంట్‌ లో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని? అక్కడ పుతిన్‌…

Featured News

రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించు కుని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజర య్యారు. ఆ యనతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆం ధ్రప్రదేశ్‌,…

Featured News

ఢిల్లీపై రెఫరెండం నిర్వహించండి

స్వయంప్రతిపత్తికి కేజ్రీవాల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి): పూర్తిస్థాయి రాష్ట్ర ¬దా కోసం ఢిల్లీలోనూ బ్రెగ్జిట్‌లాంటి రెఫరెండమ్‌ నిర్వహిస్తామని సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. తొందర్లోనే…