Tuesday, 3 November 2026

July 2016

Main

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి తండాలో స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. పడాల విద్యాసంస్థలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆడుకుంటూ బాలుడు బస్సు కింద పడ్డాడు. తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే…

వార్తలు

మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు

సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. తల్లికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు శాలువా కప్పి ఆశీర్వదించారు.

Featured News

రాజస్ధాన్ హైకోర్టులో సల్మాన్ ఖాన్ కు ఊరట…

జైపూర్‌: వన్య ప్రాణులను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వూరట లభించింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. 1998లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ కోసం సల్మాన్‌…

Featured News

పోలీసుల అదుపులో కోదండరామ్

మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న  ఆయనను ములుగు మండలం వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు…

Featured News

సింబయాసిస్ వర్సిటీని ప్రారంభించిన జైట్లీ

హైదరాబాద్: చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమని, దానికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష సాక్ష్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం అన్నారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి ప్రశంసనీయంగా ఉందని, రాబోయే దశాబ్దకాలంలో రాష్ట్రం గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా…

Featured News

కలాం మహాత్తర శక్తి

– ఆర్‌ఎన్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎంఏ ఖాన్‌ – దేశానికే అబ్దుల్‌ కలాం ఆదర్శం – నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):కలాం ఒక మహత్తర శక్తి అని దాన్ని మించి వేరే ఆయుధం లేదని ఆర్‌ఎన్‌ఐ జనరల్‌ ఎంఏ…

Featured News

ప్రగతిపథంలో తెలంగాణ

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మహబూబ్‌నగర్‌ ,జులై 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొనియాడారు. కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ(ఎస్‌ఐయూ)ని కేంద్ర ఆర్థిక…

Featured News

కాశ్మీర్‌లో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తాం

-హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శ్రీనగర్‌,జులై 24(జనంసాక్షి):కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కశ్మీర్‌ అంశంలో…

Featured News

ఫిలింనగర్‌లో కుప్పకూలిన భవంతి

– ఇద్దరు మృతి హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని…

Featured News

తెలంగాణ మెడికల్‌ కౌన్సిలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. పేపర్‌ లీకేజీ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీపై సీఐడీ విచారణ…