Tuesday, 3 November 2026

July 2016

వరంగల్

వరంగల్ రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక్కసారి పగిలిపోవడంతో స్టేషన్ మొత్తం నీటి తో తడిసిపోయింది. పై నుంచి వరదలా నీరు రావడం..రైల్వే లైన్‌పై హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా…

హైదరాబాద్

ఫిల్మ్నగర్ ఘటనపై కేటీఆర్ గరంగరం

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం కుప్పకూలిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి పై సస్పెన్షన్ వేటు…

అంతర్జాతీయం

మలేషియాలో పడవ ప్రమాదం

8మంది మృతి, మరో 20మంది గల్లంతు కౌలాలంపూర్‌: మలేషియా తీర ప్రాంతంలో ఓ పడవ నీట మునగడంతో 8మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. మలేషియా దక్షిణ ప్రాంతమైన జోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.…

జాతీయం

ఇకపై పాటలు వింటూ రైలు ప్రయాణం

న్యూఢిల్లీ: ఇకపై ఎఫ్‌ఎం రేడియోలో పాటలు, సంగీతం వింటూ రైలులో ప్రయాణించవచ్చు. త్వరలో రైళ్లలో ‘రైల్ రేడియో’ పేరుతో పాపులర్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను రైళ్ల శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు పాటలు, సంగీతాన్ని వినడంతో పాటు…

జాతీయం

ఇంకా లభించని ఏఎన్-32 విమానం ఆచూకీ

అదృశ్యమైన ఇండియన్ ఆర్మీ విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. మూడ్రోజుల నుంచి యుద్ధనౌకలు, విమానాలు, సబ్‌ మెరన్‌ జలంతర్గామితో బంగాళాఖాతాన్ని జల్లెడపడుతున్నారు అధికారులు. ఐతే ప్లైన్ క్రాష్ అయినట్లు భావిస్తున్న సముద్ర అంతర్భాగం లోతు ఎక్కువగా ఉండడం వల్ల…

జాతీయం

ఇకపై పాటలు వింటూ రైలు ప్రయాణం

న్యూఢిల్లీ: ఇకపై ఎఫ్‌ఎం రేడియోలో పాటలు, సంగీతం వింటూ రైలులో ప్రయాణించవచ్చు. త్వరలో రైళ్లలో ‘రైల్ రేడియో’ పేరుతో పాపులర్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను రైళ్ల శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు పాటలు, సంగీతాన్ని వినడంతో పాటు…

మెదక్

రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోంది: రేవంత్

మెదక్: రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోందని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొవాలని చూస్తోందని, మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమానికి అన్ని వర్గాల వారూ…

జాతీయం

ఉద్యోగమిప్పిస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

మధుర : పరిశ్రమలో ఉద్యోగమిప్పిస్తామని చెప్పి ఓ మహిళను హోటల్ కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధుర నగరంలోని ఓ హోటల్ లో శ్యాంసుందర్ కర్ధం, గోపిచంద్ లనే…

Featured News

జర్మనీలో మరో ఉగ్రదాడి

జర్మనీలో వరుస పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బెర్లిన్‌ లో సిరియా శరణార్థి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఉగ్రవాదితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి…

Featured News

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న రైలు

ఏడుగురు చిన్నారులు మృతిలఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో…