Tuesday, 3 November 2026

July 2016

తెలంగాణ

తాగి వాహనం నడిపితే తాట తీసేందుకు రెడీ

తాగి వాహనం నడిపితే తాట తీసేందుకు రెడీ మద్యం తాగి బండి నడిపే వారికి చుక్కలు చూపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేస్‌లో పట్టుబడితో ఆల్‌మోస్ట్ కెరీర్‌కు పుల్‌ స్టాప్ పడ్డట్టే. పాస్‌పోర్టు రాదు.…

తెలంగాణ

వ్యవసాయ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండిలా…

హైదరాబాద్: పంటల సాగులో అధునిక యంత్రాలను ఉపయోగించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం యాంత్రికరణ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. మండల కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకుంటే అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు మీ సేవా ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీని…

తెలంగాణ

కన్నతల్లిని చంపిన కొడుకు

హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లక్ష రూపాయలు ఇవ్వలేదని కన్న తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. విషయం బయటకు తెలియకుండా శవాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి…

Featured News

మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన 34 అంశాలపై కేసీఆర్ నివేదిక సమర్పించనున్నారు. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం అందజేయనున్నారు.

హైదరాబాద్

సూరారం కాలనీలో దొంగల బీబత్సం

 హైదరాబాద్: నగరంలోని దండగిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సురారంకాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. లాండ్రీషాపులో పడుకొని ఉన్న సత్యనారాయణపై దాడి చేసి దొంగలు దొరికిన కాడికి ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో గాయపడిన బాధితుడిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా…

Featured News

ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు పరిశ్రమలు

కాలుష్యపూరిత పరిశ్రమలను హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించే అంశాన్ని మంత్రి కె.టి.రామారావు సమీక్షించారు. మొత్తం 1068 కాలుష్యపూరిత పరిశ్రమలను మొదటి దశలో నగరం అవతలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు. నగరంలోని పౌరుల జీవితాల్లో…

Featured News

ఢిల్లీలో భారీ వర్షాలు

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. దీంతో ఐఐటీకి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.…

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీ కుడికాల్వకు నీరు విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ కుడి కాలువకు జలవనరుల శాఖ అధికారులు సోమవారం ఉదయం నీరు విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి కృష్ణా, గోదావరి జలాలు చేరుతుండటంతో కృత్తివెన్ను, కలిదిండి, కైకలూరు ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు…

Featured News

చిన్నారి రమ్య తాత మృతి

హైదరాబాద్: పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమ్య తాతయ్య మధుసూదనాచారి(65) మృతిచెందారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు జరిగిన ఘోర కారు ప్రమాదంలో…

వార్తలు

భర్తను కడతేర్చిన భార్య

నూజండ్ల : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన నూజండ్లలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన పోట్లూరి అమరలింగయ్య(32)కు…