Tuesday, 3 November 2026

July 2016

వార్తలు

ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా

న్యూఢిల్లీ:ఇటీవల  రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం  ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీలో చేరే యోచనలో ఉన్న కారణంగానే సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.   గత…

Featured News

కోర్టు తీర్పును గౌర‌విస్తాం: ఐపీఎల్ చైర్మ‌న్ శుక్లా

న్యూఢిల్లీ: బీసీసీఐలో సంస్క‌ర‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్‌శుక్లా అన్నారు. లోధా క‌మిటీ సిఫార‌సుల‌ను ఎలా అమ‌లుచేయాల‌న్న‌దానిపై దృష్టిసారిస్తామ‌ని తెలిపారు. లోధా క‌మిటీ సిఫార‌సుల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, ఆఫీస్ బేర‌ర్స్‌లో 70…

స్పొర్ట్స్

కరుణ్ నాయర్కు తప్పిన ప్రమాదం

అలప్పుజ(కేరళ): భారత క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్కు తృటిలో పడవ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  ఆదివారం  పంపా నదిలో  స్నేక్ బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ పడవ తిరగబడింది. ఆ పడవలో ప్రయాణిస్తున్న కరుణ్ నాయర్తో పాటు…

Featured News

కజకిస్థాన్‌లో దుండగుల కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

ఆల్మటీ: కజకిస్థాన్‌ ఆర్థిక రాజధాని ఆల్మటీలో సోమవారం దుండగులు రెచ్చిపోయారు. నగరంలోని పలుచోట్ల భద్రతాసిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఆల్మటీలోని పలు చోట్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు…

Featured News

కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ క్యాపిటల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పలికింది. దేశ విధానాలు, శిక్షణా…

Featured News

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటి వాయిదా పడింది. నూతనంగా ఎన్నికైన సభ్యుడి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోడీ నూతన మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్ సభ…

Featured News

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరినట్టు సమాచారం. ఈమేరకు వినతి పత్రం అందజేశారు. కాగా, కాసేపటి…

Featured News

జీఎస్టీ ముసాయిదా చూశాకా స్పందిస్తాం: పి.చిదంబరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జీఎస్టీ బిల్లు అంశం మరోసారి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లు విషయమై ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై చిదంబరం…

Featured News

బీసీసీఐలో మంత్రులకు నో చాన్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో లోధా క‌మిటీ సిఫార‌సు చేసిన కీల‌క సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. క‌మిటీ సిఫార‌సుల‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బోర్డులో మంత్రులు…

Featured News

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్…మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం…