Tuesday, 3 November 2026

July 2016

మహబూబ్ నగర్

పడకేసిన పారిశుద్ధ్యం- పందులు స్వైరవిహారం

పబలుతున్న రోగాలు పట్టించుకోని పాలకులు, అధికారులు పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.  దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన…

Main

భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సోమవారం మధ్యాహ్నానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో…

Featured News

ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదు

– పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం – టీజేఏసీ చైర్మెన్‌ కోదండరాం హైదరాబాద్‌,జులై 10(జనంసాక్షి):జలసాధన ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ఎం. కోదండరామ్‌ అన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, జనగామ, కరీంనగర్‌లలో…

Featured News

మద్యం ఓ కుటుంబాన్ని చిత్తు చేసింది

– చిన్నారి రమ్యకు చితి పేర్చింది – నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం – పోలీసులు హైదరాబాద్‌,జులై 10(జనంసాక్షి): పంజాగుట్ట కారుప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య మృతిచెందడం అత్యంత బాధాకరమని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు. సీపీ…

Featured News

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

– 21 మంది మృతి శ్రీనగర్‌,జులై 10(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్‌  ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్మన్‌ వాని ఎన్‌ కౌంటర్‌ లో  మృతి…

Featured News

నేషనల్‌ హెరాల్డ్‌ పునరుద్ధరణ

న్యూఢిల్లీ,జులై 10(జనంసాక్షి):ఎనిమిదేళ్ల తర్వాత ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రిక మళ్లీ వెలుగుచూడనుంది. నేషనల్‌ హెరాల్డ్‌తో పాటు, మరో రెండు వార్తా పత్రికలను కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ధరించనుంది. ఈనెలలోనే దీనిపై పార్టీ ఒక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారంలో ఈ…

Featured News

అమెరికా మిత్రదేశాలపై దాడులు తప్పవు

– లాడెన్‌ కుమారుడు హెచ్చరిక దుబాయ్‌,జులై 10(జనంసాక్షి):అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని బిన్‌ లాడెన్‌ కొడుకు హమ్‌జా లాడెన్‌ హెచ్చరించాడు. తన తండ్రి చావుకు కారణమైన అందరిపైనా దాడులు చేస్తామని తాజాగా విడుదలైన ఓ ఆడియో టేప్‌లో…

Cover Story

టాంజానియాతో భారత సంబంధాలు భేష్‌

– 17 నగరాలు మధ్య వాటర్‌ ప్రాజెక్టులు – భారత ప్రధాని నరేంద్ర మోదీ టాంజానియా,జులై 10(జనంసాక్షి):భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ టాంజానియాలో పర్యటించారు. 19వ శతాబ్ధం నుంచి టాంజానియాతో భారత్‌ కు వ్యాపార సంబంధాలున్నాయన్నారు మోడీ. టాంజానియాలో…

ఎడిట్ పేజీ

రియో ఒలంపిక్స్‌కు తరవాతయినా మారుతామా?

క్రీడలపట్ల మనప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. క్రీడలను అధికారికంగా ప్రోత్సహిస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. అయినా దేశంలో అనేకమంది తమకున్న ఇష్టం లేదా పట్టుదలతో క్రీడాకారులుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మెరుపులు సాధిస్తున్నారు. ఈ దశలో రియో ఒలంపిక్స్‌ మరోమారు…

హైదరాబాద్

నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా మార్చుదాం: మేయర్

హైదరాబాద్‌: నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ప్రజల ఆసక్తి చూస్తే అంచనా లక్ష్యం 35 లక్షలకు చేరుకునే అవకాశం కనిపిస్తోందని ఆయన అన్నారు. హరితహారంలో ప్రతి…