Monday, 2 November 2026

July 2016

Featured News

పఠాన్‌కోట్‌కు ఐఎస్‌ఐని ఎలా ఆహ్వానించావ్‌?

– ప్రధానిది 100 రెట్లతప్పు – ఆప్‌ ఎంపీ మాన్‌ దిల్లీ,జులై 26(జనంసాక్షి): పార్లమెంటు సముదాయాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం తాను చేసిన తప్పయితే, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరానికి పాక్‌ ఐ.ఎస్‌.ఐ.ని ఆహ్వానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీది…

Cover Story

చలో మల్లన్నసాగర్‌ ఉద్రిక్తం

– గాంధీభవన్‌ దిగ్భంధనం – ఇనుప కంచెలను దూకిన కార్యకర్తలు – నిరసన తెలిపే హక్కులేదా? – పరామర్శించడం నేరమా? – జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన  ‘చలో మల్లన్నసాగర్‌’ యాత్ర ఉద్రిక్తంగా మారింది.…

ఎడిట్ పేజీ

బ్లాక్‌మనీ నిరోధాదానికి సంస్కరణలు రావాలి

కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పిన ప్రధాని మోదీ విఫలం చెందారని విపక్ష పార్టీలు తరచూ వ్యాఖ్యానిస్తుంటాయి. ఇందులో గత పదేళ్లుగా అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ సహా, దానికి అంటకాగిన వామపక్షాలు ఉన్నాయి. నల్లధనం తీసుకుని…

వార్తలు

కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ఆప్‌ ప్రభుత్వం తప్పుడు హామీలను ఇస్తోందని, ఒక్కహామీ కూడా అమలు చేయడం లేదని ఆరోపించింది. కేజ్రీవాల్‌ ఇంటిని ముట్టడించారు.…

అంతర్జాతీయం

ఫ్రాన్స్‌ చర్చిలో కాల్పుల కలకలం

పారిస్‌: ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో ఓ చర్చిలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. కొద్దిసేపు చర్చిలోని వారిని బందీలుగా చేసుకున్నారు. సాయుధులైన దుండగుల దాడిలో ఒకరు మరణించారు. ఓ దుండగుడిని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చర్చిలోని మతబోధకుడు,…

Featured News

ఢాకాలో 9 మంది ఉగ్రవాదులు హతం

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఢాకాలో ఓభవనంపై దాడిచేసేందుకు యత్నించిన ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో…

Featured News

కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

ఆర్మీ అదుపులో మరో ఉగ్రవాది జమ్ముకాశ్మీర్‌లోని నౌవ్‌గామ్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. వెంటనే అలర్టైన భద్రతాబలగాలు ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతంకాగా… మరో ఉగ్రవాదిని బంధించాయి.

స్పొర్ట్స్

కెప్టెన్గా ఉంటే అలాగే వ్యవహరిస్తాను

నార్త్ సౌండ్(ఆంటిగ్వా) : మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి రిటైరయ్యాక కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంకపై సిరీస్ విజయాలను అందించాడు. అయితే కెప్టెన్ అయినప్పటికీ తాను ఓ సాధారణ బ్యాట్స్ మన్ తరహాలోనే…

Featured News

కార్గిల్‌ అమర వీరులకు ఘన నివాళి

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర్‌ జవాన్‌ జ్యోతి దగ్గర పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కార్గిల్ యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల‌కు ఈ సంద‌ర్భంగా నివాళ్లు అర్పించారు. కేంద్ర మంత్రి తో పాటు త్రివిధ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, నాచారం, సికింద్రాబాద్‌, శంషాబాద్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకూ…