Tuesday, 3 November 2026

July 2016

Featured News

కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

శ్రీనగర్ : గత కొద్దిరోజులుగా కశ్మీర్‌లో నెలకొన్న అల్లకల్లోలానికి తెరపడింది. కశ్మీర్‌లోయలో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు మంగళవారం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇజ్బుల్ కమాండర్ బుర్హాన్‌వనీ ఎన్‌కౌంటర్‌‌ సందర్భంగా…

Featured News

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

నేతలు, పోలీసుల మధ్య తోపులాట హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు ఛలో  మల్లన్న సాగర్ కు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి…

Featured News

వికలాంగులపై ఉన్మాది దాడి: 19 మంది మృతి

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరం శివారులో ఉన్న సాగమిహరలోని ఓ వికలాంగుల ఆశ్రమంపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా చేసిన ఈ దాడిలో 19 మంది మరణించగా, 25 మంది…

Featured News

తెలంగాణలో శాంసంగ్‌ అకాడమీ ఏర్పాటు

హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి):తెలంగాణలో సామ్‌ సంగ్‌ అకాడవిూ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణ అకాడవిూ అప్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సామ్‌ సాంగ్‌ అద్యర్యంలో ఈ టైజన్‌ ( అపరేటింగ్‌ సాప్ట్‌ వేర్‌)…

Featured News

రైతులను రెచ్చగొడుతున్నారు

– మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి): మెదక్‌ జిల్లాలో ప్రతిపక్షాలు మల్లన్న సాగర్‌ విషయంలో రైతులను, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం చూస్తున్నాయని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఆదివారం జరిగిన ఘటన కేవలం విపక్షాల…

Featured News

ఢిల్లీలో గవర్నర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి):ప్రధాని మోడీతో పాటు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌, ¬ంశాఖ కార్యదర్శితో సోమవారం  గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఇరువురిని కలిసినట్లు వెల్లడించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమానికి…

Featured News

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

– ఇద్దరి మృతి ఫ్లోరిడా,జులై 25(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల ఘటనలతో ఉలిక్కిపడింది. ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. మరో 17 మంది గాయాలపాలయ్యారు. క్లబ్‌ బ్లూలో…

Featured News

నేను పంజాబీని

– నా రాష్ట్రం నుంచి  దూరం చేసేందుకు భాజాపా కుట్ర చేసింది – అందుకే రాజీనామా చేశాను నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి): రాజ్యసభకు రాజీనామాపై క్రికెటర్‌, బిజెపి నాయకుడు   నవజోత్‌ సింగ్‌ సిద్దూ పెదవి విప్పారు.…

Cover Story

మల్లన్నసాగర్‌ బంద్‌ విజయవంతం

– కోదండరాంతో సహా పలువురి అరెస్టు – ప్రభుత్వ తీరుపై నిరసన మెదక్‌,జులై 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు  మెదక్‌ జిల్లా బంద్‌ ప్రశాంతంగా సాగింది. జనజీవనంపై బంద్‌ ప్రభావం…

Featured News

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 292 పాయింట్లు లాభపడి 28,095 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8,635 వద్ద ముగిసింది. 2015 జులై తర్వాత నిఫ్టీ 8,600…