Monday, 2 November 2026

July 2016

Featured News

కలాం ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి

– రామేశ్వరం విగ్రహావిష్కరణ సభలో వెంకయ్య రామేశ్వరం,జులై 27(జనంసాక్షి): అబ్దుల్‌ కలాం ఆలోచనలు, కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అనికేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుఅన్నారు. దేశ ప్రజల హృదయాల్లో అబ్దుల్‌ కలాం ఎప్పుడూ చిరంజీవిగా ఉంటారని…

Featured News

భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ ముందుకు

– హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 27(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ వ్యవహారం  మరో కీలకమలుపు తిరిగింది. ఓ వైపు విపక్షాలు ఆందోలనచేస్తుండగా పల్లెపహాడ్‌ గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో…

Featured News

గోమాంసం అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలపై అమానుష దాడి

– రాజ్యసభలోనూ నిరసన భోపాల్‌,జులై 27(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గోమాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను  గో రక్షక దళం సభ్యులు చితకబాదారు. రాజధాని భోపాల్‌కు 350 కిలోవిూటర్ల దూరంలోని మంద్‌సౌర్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో ఈ ఘటన జరిగింది. దళం…

Featured News

ఎన్నారైల సంక్షేమానికి మైరుగైన పాలసీ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి):ఎన్నారైల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎన్నారై పాలసీ విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. బేగంపేట హరితప్లాజాలో ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నారై పాలసీ…

Featured News

‘శుభ్రులా’

– పోరుబిడ్డ విల్సన్‌కు అరుదైన పురస్కారం – ఇద్దరు భారతీయులకు రామన్‌ మెగసెసె అవార్డు న్యూఢిల్లీ,జులై 27(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త…

Cover Story

ఎంసెట్‌ -2 రద్దు దిశగా సర్కారు!

– నివేదిక రాగానే నిర్ణయం – మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 పరీక్షపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించడంతో పరీక్ష రద్దు చేస్తారంటూ…

Featured News

మల్లన్నసాగర్‌ కట్టితీరుతాం

– రైతులను ఒప్పిస్తాం – హరీశ్‌ హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో  విలేకరుల సమావేశంలో ఆయన…

Featured News

రైతుల భూములే బంగారం

– హక్కులడిగితే చితకబాదుతారా? – బృందాకారత్‌ హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి):మల్లన్న సాగర్‌ భూముల వ్యవహారంపై సిపిఎం భగ్గుమంది. నిర్వాసితులకు అండగా ఉండి పోరాడుతామని ప్రకటించింది.  కేసీఆర్‌ ప్రభుత్వం భూములు లాక్కోవడం ద్వారా బంగారు తెలంగాణ సాధించలేదని సీపీఎం జాతీయ నేత…

Featured News

ఇస్రో ఒప్పందంలో భారత్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి):  అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవాస్‌ కేసులో ట్రిబ్యునల్‌ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో సుమారు వంద కోట్ల డాలర్ల (రూ.6700 కోట్లు) నష్టపరిహారం దేవాస్‌కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత అంతరిక్ష…

Featured News

కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళి

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి): ‘కార్గిల్‌ విజయ దివస్‌’ సందర్భంగా అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు.  కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే వీరజవాన్ల సేవలను కొనియాడారు. చిట్టచివరి శ్వాస వరకూ దేశం కోసమే…