పవన్ కళ్యాణ్‌తో కుమారస్వామి భేటీ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని పవన్‌కల్యాణ్ చెప్పారు. 8 ఏళ్ల నుంచి కుమారస్వామితో నాకు అనుబంధం ఉందని పవన్‌కల్యాణ్ తెలిపారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్…




