ఉద్యోగం రాలేదని ఆత్మహత్య
చిన్నమునగాల(కొణిజర్ల) : ‘బతకాలంటే ఇంత కష్టపడాలా.. నేను ఊహించుకున్న కలలన్నీ కల్లల య్యాయి. ఏదో సాధిద్దామనుకున్నాను.. అన్నింట్లో పరాజయం పాల య్యాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక నేను బతికేందుకు అర్హుడను కాను.. ఏడుస్తూ పుట్టిన నేను ఏడుస్తూ…






