ఆస్పత్రిలో చేరిన సోనియా
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని గంగరాం ఆస్పత్రిలో చేరారు. భుజానికి జరిగిన శస్త్రచికిత్స కుట్లు తొలగించటానికి ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు…










