సింధు ఆశాకిరణం
– ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ,ఆగస్టు 23(జనంసాక్షి): క్రీడల్లో రాణించే వారికి ఎపి ప్రభుత్వం అండంగా ఉంటుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే వారిని వెన్నుత్టటి ప్రోత్సహిస్తామని అన్నారు. అంతేగాకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రీడా…





