Tuesday, 3 November 2026

August 2016

జాతీయం

వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినా…

గుర్గామ్ : అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న29 ఏళ్ల వివాహితను బలవంతంగా కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ముగ్గురు కామాంధులను పోలీసులు మాత్రం అరెస్టు చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారు. గుర్గామ్ కు 20 కిలోమీటర్ల…

Featured News

భారత పర్యాటకులపై థాయ్‌లాండ్‌ దృష్టి

హైదరాబాద్‌: భారత్‌ నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్‌ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ఏడాదికి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వంటి పట్టణాలకు వస్తున్నారని, ఏడాదికి 10 శాతం చొప్పున భారత…

Featured News

కశ్మీర్ లో పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలి

కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలని, అన్ని సమస్యలనూ న్యాయపరంగా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్ లో పరిస్థితి అధ్వానంగా ఉందని, అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన విధించాలని కోరుతూ జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీనేత,…

అంతర్జాతీయం

మయన్మార్‌లో సరిహద్దులో భూకంపం

మయన్మార్‌: మయన్మార్‌-భారత సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.5గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అస్సోంలోని కర్బీ అంగ్‌లాంగ్‌ జిల్లాలోనూ…

హైదరాబాద్

కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌ది హత్యా?

– అతన్ని చంపించింది నేనే.. – డబ్బులివ్వకుంటే నీ కొడుకునూ చంపిస్తా – వ్యాపారి నాగేందర్‌ను బెదిరించిన నయీమ్ – 2011లో ఔటర్‌పై ‘ప్రమాదం’లో మరణించిన ప్రతీక్ హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి…

సీమాంధ్ర

అభిమానం.. వికృత రూపం

హోటల్‌లో వాదన.. ఒకరి హత్యకోలారు: అభిమానం వికృతరూపం దాల్చి ఒకరి ప్రాణాల్ని బలితీసుకుంది. ఆదివారం రాత్రి ఇక్కడికి సమీపంలోని నరసాపుర వద్ద హోటల్‌లో ఇద్దరు తెలుగు హీరోల (పవన్‌ కల్యాణ్‌- జూనియర్‌ ఎన్టీఆర్‌) అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ…

Main

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడశిశువును ఘన్‌పూర్ ఆసుపత్రి తరలించారు. అక్కడ…

Featured News

పుష్కరాల చివరిరోజు పోటెత్తిన భక్తులు

కృష్ణా పుష్కరాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ చివరిరోజు కావడంతో పుణ్య స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఘాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక నిన్న పుష్కరాలకు క్యూకట్టారు వీఐపీలు.…

Featured News

భువనగిరి కోటపైకి రోప్ వే

భువనగిరి కోట ప్రపంచంలోనే రెండో ఏకశిల కోట. శత్రుదుర్భేద్యంగా నిర్మించారు పశ్చిమ చాళుక్య రాజులు. కాకతీయులు ఏలిన కోట ఇది. 600 అడుగుల ఎత్తులో కళాత్మకమైన ప్రాకారం, కోట తలుపులు, ఆలయాలు, ఉక్కు దర్వాజాలు ఇలా ఎన్నో ఆ…

Featured News

కొత్త జిల్లాలపై నోటిఫికేషన్‌ విడుదల

– నెలరోజులపాటు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం సోమవారం ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తున్నట్లు…