Monday, 2 November 2026

October 2016

Featured News

కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి

– రాజ్‌నాథ్‌ సింగ్‌ లెహ్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):పాక్‌ ఉగ్ర ముష్కరుల దాడులకు భద్రతా దళాలు గట్టిగా బదులిస్తున్నాయని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం లెహ్‌ సందర్శించారు. భారత సర్జికల్‌ దాడుల తర్వాత టెర్రరిస్టులు…

Featured News

రెపో రేటు తగ్గింపు

ఆర్‌బీఐ నిర్ణయం ముంబై,అక్టోబర్‌ 3(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చాలారోజుల తర్వాత రెపో రేట్లను తగ్గించింది. ఆరేళ్ల  కనిష్టస్థాయికి వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో భాగంగా ఆర్బీఐ మంగళవారం నాడిక్కడ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.…

Featured News

ఉగ్రవాదమే పెనుసవాల్‌

– ప్రధాని మోదీ – భారత్‌ – సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తీవ్రవాదం దేశ భద్రతకు పెనుసవాలుగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం దేశానికి ముప్పుగా మారాయని…

Featured News

మనం ఇజ్రాయిల్‌-పాలస్తీనా కావద్దు

– ఓంపూరీ ముంబయి,అక్టోబర్‌ 3(జనంసాక్షి): ఉరీ ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాటి నటుడు ఓంపురి ఈ విషయమై స్పందించారు. ఓ జాతీయ టీవీ ఛానల్‌ నిర్వహించిన…

Featured News

కావేరీ జలాలను విడుదల చేస్తాం

– సుప్రీంకు కర్ణాటక నివేదన బెంగళూరు,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రానికి కావేరి నీటిని విడుదల చేస్తున్నామని కర్ణాటక సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈనెల 1 నుంచి 6 వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. రోజుకు 6వేల క్యూసెక్కులు విడుదల…

Cover Story

మొత్తం 31జిల్లాలు

– ప్రజాభీష్టానికే పెద్దపీట – కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ప్రకారం 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి…

Featured News

రాష్ట్రానికి వరద సాయం చేయండి

– రాజ్‌నాథ్‌కు వినతి హైదరాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి): కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక…

Featured News

బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం

– పకడ్బందీగా చట్టం తెస్తాం – ముఖ్యమంత్రి నితీష్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2(జనంసాక్షి):బిహార్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ప్రవేశపెట్టిన ప్రొహిబిషన్‌ చట్టం చెల్లదని పట్నా హైకోర్టు కొట్టి వేసిన రెండు రోజుల్లేనే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరో కొత్త ఎక్సైజ్‌…

Featured News

గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవ కలకలం

అహ్మదాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి): భారత సైన్యం జరిపిన దాడుల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండగా భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చి ఓ పాకిస్థాన్‌ బోటు హల్‌ చల్‌ చేసింది. ఆదివారం గుజరాత్‌ సముద్ర తీరంలో భారత కోస్టు గార్డులు ఓ…

Featured News

జాతిపితకు గవర్నర్‌, సీఎం నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి):జాతిపిత  మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో అయనకు అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు బాపూఘాట్‌లోని గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి  నివాళులర్పించారు. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి…