కాకాకు ఘననివాళి
హైదరాబాద్,అక్టోబర్ 5(జనంసాక్షి):కాకా అని ఆప్యాయంగా పిలుచుకునే జి.వెంకటస్వామి 87వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు రాజకీయ ప్రముఖులు. ఆయన సేవలు కొనియాడారు. కార్మిక, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు నేతలు. పైసా…










