గూఢచర్యంలో షాకింగ్ నిజాలు
న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాల గురించి సమాచారం లీక్ చేసి అరెస్టయిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు గత పద్దెనిమిది నెలలుగా బీఎస్ఎఫ్…
న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాల గురించి సమాచారం లీక్ చేసి అరెస్టయిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు గత పద్దెనిమిది నెలలుగా బీఎస్ఎఫ్…
హైదరాబాద్: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నేడు జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ హాజరయ్యారు.…
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. శుక్రవారం వేకువజామున జరిపిన తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీదిగ్బంధం చేసి, ఇంటింటినీ సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని 20 బైక్‌లు, ఒక…
జమ్ము: పాకిస్థాన్ రేంజర్లు శుక్రవారం తెల్లవారుఝాము నుంచి మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నౌషేరా, సుందర్బని, పల్లన్‌వాలా సెక్టార్లలో విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. గత 12 గంటల్లో ఆరుసార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. దీంతో సరిహద్దు…
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలైనా క్రమంగా కోలుకుంటున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా క్షీణించినా కొనుగోళ్ల మద్దతుతో ప్రస్తుతం సెన్సెక్స్49 పాయింట్లలాభంతో 27,964 వద్ద నిఫ్టీ 24 పాయింట్లు ఎగిసి 8639 వద్ద ట్రేడవుతోంది. …
కల్నల్ సీకే నాయుడు టోర్నీ హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. నాలుగోరోజు ఆటను 54/3 ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన హైదరాబాద్…
వరుస కాల్పుల ఘటనలతో భయం.. భయం..విశాఖపట్నం: క్షణ క్షణం.. భయం.. భయం.. అనుక్షణం ఉత్కంఠ.. ఇదీ విశాఖ మన్యంలో తాజా పరిస్థితి.. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని మన్యాన్ని గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఈనెల…
కరీంనగర్: జమ్మికుంటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో…
మాజీ మంత్రి, మంథని మాజీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు.. నయీం కు సంబంధాలున్నాయని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. నయీం గ్యాంగ్ తో కలిసి శ్రీధర్ బాబు చేసిన అరాచకాలకు సంబంధించిన ఆధారాలు.. తనను సైతం అంతమొందిస్తామన్న…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జోగురామన్న పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాపూరావు, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తికి క్వింటాల్‌కు రూ. 6,500…