Monday, 2 November 2026

April 2017

Featured News

ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఏప్రిల్ 16న అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం అవుతుందని తెలిపింది. సాయంత్రం 4 గంటలకు శాసనమండలి సమావేశం ఉంటుంది. అంతకు ముందు రోజు ఏప్రిల్ 15న బీఏసీ…

సీమాంధ్ర

రైతుల పరిస్థితి దయనీయం: బొత్స

అమరావతి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీమంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఓపక్క కరువు, మరోపక్క పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. గుంటూరు మిర్చి…

తెలంగాణ

చిలుకూరు బాలాజీకి చక్రస్నానం

రంగారెడ్డి: చిలుకూరులో వెంచేసియున్న బాలాజీ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా పేరున్న బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం గండిపేట చెరువులో స్వామివారిని చక్ర స్నానం చేయించారు. కాగా… గురువారంతో చిలుకూరు బాలాజీ…

సీమాంధ్ర

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంద్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలు ఇవాళ(ఏప్రిల్ 13) విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10లక్షల 30 వేల మంది హాజరయ్యారన్నారు…

జాతీయం

చాయ్‌వాలాకు ఐటీ అధికారుల సమన్లు

రూ.కోటిన్నర కట్నమిచ్చిఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి జయపుర: ఓ చాయ్‌వాలా ఏకంగా రూ.1.51 కోట్లు కట్నమిచ్చి తన ఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి చేశాడు. విషయం తెలిసిన ఐటీ అధికారులు అతనికి సమన్లు జారీ చేశారు.…

అంతర్జాతీయం

కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై వెనక్కి తగ్గిన పాక్

ఇండియన్ నేవి మాజీ అధికారి కుల్‌  భూషణ్ జాదవ్‌ కు విధించిన ఉరిశిక్షపై పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత్‌ తోపాటు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జాదవ్  తనకు విధించిన ఉరిశిక్షపై…

స్పొర్ట్స్

ప్రాక్టీస్‌ మొదలెట్టాడు!

బెంగళూరు: టీమిండియా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. హోంగ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.…

Featured News

చంద్రబాబు ఎందుకు ఎవర్నీ పిలవలేదు?

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునేందుకు అయిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పేదవాడికి ఒక్క ఇల్లూ నిర్మించని సీఎం…కోట్ల రూపాయిలతో…

జిల్లా వార్తలు

రైతులు భీమా కోల్పోయారు : జీవన్‌రెడ్డి

జగిత్యాల: రుణమాఫీ ఒకే విడతలో చేసి ఉంటే రైతులకు లాభం చేకూరేది. అలా కాకుండా.. దఫాల వారిగా చేయడంతో రైతులు పంటల భీమా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు వడ్డీ భారం పెరిగిపోయింది. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే రూ.…

జిల్లా వార్తలు

న్యాయం చేయకపోతే సిఎం ఇంటిముందు ఆందోళన చేస్తాం: తమ్మినేని

వరంగల్ అర్బన్: రైతులకు న్యాయం చేయకపోతే సిఎం కేసీఆర్ ఇంటిముందు ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో…