అతిపెద్ద బాంబ్ : బంకర్స్‌తో సహా 36మంది టెర్రరిస్టులు హతం
ఆఫ్ఘానిస్తాన్‌లో ఐసిస్ ఉగ్రవాదులను వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిన్న అమెరికా అతిపెద్ద బాంబును ప్రయోగించిన ఘటనలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతిచెందినట్లు ఆఫ్ఘానిస్తాన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే మృతిచెందారని సాధారణ…



