తెలంగాణ సాంప్రదాయ పండుగలకు కేసీఆర్ పునఃర్ జీవనం తెచ్చారన్నారు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో గిరిజనుల సంస్కృతిలో భాగంగా బంజారాలు జరుపుకునే భాటీ..భాజీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఈ పండుగను మన…
April 2017
ఘనంగా మహత్మా జోతిరావు ఫూలే91.వ జయంతి
ఘనంగా మహత్మా జోతిరావు ఫూలే జోగుళాంబ గద్వాల్ జిల్లా అయిజ దళితవాడలో మహత్మా జోతిరావుఫూలే 191.వ జయంతిని అంబేద్కర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకుంన్నారు ఈకార్యక్రమంలో .లోకారాజు విరేష్ సుకుమార్.అంజీ. భీసన్న ప్రసాద్ జోతికాంత్.విజయ్ కుమార్ రాజు
ఒంటరి మహిళల గుర్తింపు బాధ్యత మీదే..
ఒంటరి మహిళలను గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య. కానీ సదరు ఒంటరి మహిళ పెన్షన్ అందితే సంతోషిస్తుంది. ఆమెపై ఆధారపడిన వాళ్లు సంతోషిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించడం తేలిక. గ్రామంలో అడిగితే ఎవరైనా చెప్తారు. పట్టణ…
బతుకులు బాగుచేయండంటూ..బట్టలిప్పేశారు! ప్రధాని కార్యాలయం వద్ద తమిళ రైతుల నగ్న పోరాటం దిల్లీలో ఉద్ధృతంగా ఆందోళన
చెన్నై, న్యూస్‌టుడే: తమ కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి దిల్లీలో ఆందోళనచేస్తున్న తమిళ రైతుల పోరాటం ఉద్ధృతమవుతోంది. అర్ధనగ్నంగా ఆందోళన చేసినా, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు నోట కరిచినా కేంద్రం పట్టించుకోలేదు. దిల్లీ రోడ్లపై పొర్లు…
భూసేకరణకు చిక్కుల్లేవు
-అటవీ అనుమతుల కోసం స్వయంగా ఢిల్లీ వెళుతా -2018 మార్చికల్లా కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తవ్వాలి -చైనాలో గొప్పగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ.. -మంత్రి నేతృత్వంలో ఇంజినీర్లు అధ్యయనం చేయాలి -ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, కల్వకుర్తి కాల్వల సామర్థ్యం పెంపుపై…
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ వ్యధితో 10 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన…
మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే!
హైదరాబాద్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఇకపై ఫ్రెండ్స్ కాబోరంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగానే మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ కాదు కొందరే అని కూడా సవరించుకున్నాడు. అయితే.. ఐపీఎల్ మొదలైన నేపథ్యంలో…
గాలి బీభత్సం: కూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు
హోరు గాలికి 400 ఏళ్లనాటి మర్రిచెట్టు కుప్పకూలింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మన్‌మర్రి గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. గ్రామానికి అప్పట్లో ఈ మర్రి చెట్టు కారణంగానే మన్‌మర్రి అని పేరు వచ్చినట్లు స్థానికులు చెప్పారు.…
నేను రాష్ట్రపతి రేసులో లేను!
రాష్ట్రపతి పదవికి తాను రేసులో లేనని బీజేపీ సీనియర్ నేతల, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రపతి పోటీకి సంబంధించి తనకు ఎలాంటి వివరాలు…
స్టాక్ హాంలో వ్యాన్ బీభత్సం, ముగ్గురు మృతి
స్వీడన్ దేశంలోని స్టాక్ హాం నగరంలో ఓ దుండగుడు వ్యాన్ తో బీభత్సం సృష్టించాడు. డ్రాట్నింఘటన్ స్ర్టీట్ లోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్ లోకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు…


