పెట్రోల్, డీజిల్.. ఇక రోజుకో ధర!
త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా మారనున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రతి పదిహేను రోజులకోసారి ధరలను సవరిస్తున్నాయి. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాల తరహాలో మన దేశంలోనూ ఏ రోజుకారోజు రేట్లను సవరించాలని కంపెనీలు…
