ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయండి
హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. నాగార్జునసాగర్,…



