భూరికార్డుల ప్రక్షాళనకు రూ. 17 కోట్లు విడుదల
తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సాయంత్రం వరకు..ప్రగతి భవన్ లో జరగనున్న మీటింగ్ లో భూ సమగ్ర సర్వే, రికార్డుల ప్రక్షాళన, విషయాలే ప్రధాన అజెండాగా మాట్లాడనున్నారు. భూరికార్డుల ప్రక్షాళన విషయంలో గ్రౌండ్ లెవల్లో…




