మళ్లీ కోదండరాం అరెస్టు
– ఇది అధికార దుర్వినియోగం – జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్,ఆగష్టు 12(జనంసాక్షి):తెలంగాణలో రైతుల సమస్యలపై శాంతి యాత్ర చేస్తుంటే అడుగడుగునా అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.…







