ఎప్పటికైనా సింధుస్వర్ణం సాధిస్తుందన్న గోపీచంద్
శంషాబాద్ విమానాశ్రయంలో టీమ్‌కు ఘనస్వాగతం స్వర్ణ లక్ష్యాన్ని విడిచి పెట్టేది లేదన్న సింధు హైదరాబాద్,ఆగస్ట్29(జనంసాక్షి): ప్రపంచ ఛాంపియన్స్‌షిప్ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఎప్పటికైనా స్వర్ణపతకం సాధించడం ఖాయమని అన్నారు.…
