Tuesday, 3 November 2026

August 2017

Main

ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని ట్రాక్టర్‌ యజమానుల నుంచి దర్జాగా డబ్బులను తీసుకుంటున్నారు. ఏకంగా…

Main

నాసిరకం పనులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా…

Main

సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూ సర్వే పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా కాలయాపన చేసి, కొద్ది మంది రైతులకు ఆయం ఇచ్చి చేతులు…

Main

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న కృషి మంచి ఫలితాలు ఇస్తోంది. వారు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేస్తోంది. మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను…

Featured News

వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

ఎగువన వరదలతో ఎస్సారెస్పీకి జలకళ నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ…

Main

పెన్షన్‌ మాకెందుకు రద్దు?

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి జాక్టో డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ లేకుండా రాజకీయ నాయకులే బతకడం లేదని, ఇక తామెలా బతుకు వెళ్లదీస్తామని అన్నారు.…

ఆదిలాబాద్

ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. కొంతకాలంగా దోబూచు లాడుతున్న మేఘాలు ఎట్టకేలకు…

Main

సర్వే పేరుతో మరమారు దగా : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూముల సర్వే పేరుతో రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. రైతులకు సాయం ప్రకటించిన తరవాతనే దీనిని తెరపైకి తేవడం చూస్తే ఆంతర్యం అర్తం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టులపై ప్రజలను…

Main

భరోసా ఇవ్వని బాలల ఆరోగ్యరక్ష పథకం

మెదక్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): జిల్లాలో జవహర్‌ బాల ఆరోగ్యరక్ష కార్డులను పంపిణీ చేసినా కానీ ఎక్కడా పథకం అమలు కావడంలేదు. బాల్యానికి భరోసా ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 5 ల…

ఎడిట్ పేజీ

దొంగబాబాల పనిపట్టాల్సిన సమయమిదే

బాబా ముసుగులో అకృత్యాలకు పాల్పడ్డ డేరాబాబకు జైలు శిక్ష పడడానికి ఎంతోకాలం పట్టింది. ఈదేశంలో సత్వర న్యాయం జరగదని, అయితే ఆలస్యంగా అయినా పాపం పండుతుందని మాత్రం రుజువయ్యింది. డేరాబాబా అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. అతడు చేసిన రాక్షసకాండను…