Tuesday, 3 November 2026

August 2017

అంతర్జాతీయం

హూస్ట‌న్‌ను ముంచెత్తిన ఆక‌స్మిక వ‌ర‌ద‌లు

హోస్టన్‌: అమెరికాలోనే గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత భారీ తుఫాను టెక్సస్‌ రాష్ట్రాన్ని వణికించింది. హార్వీ తుఫాను సమయంలో గరిష్టంగా గంటకు 195 కి.మీ వేగంతో గాలలు వీచాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. విమానాలు రద్దయ్యాయి.…

Featured News

నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం 

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘనవిజయం సాధించారు. 17 రౌండ్లు ముగిసేసరికే తెదేపా విజయం ఖాయమైంది. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి..…

అంతర్జాతీయం

  ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్ కంపెనీ  కొత్త సీఈవో గా ఖోస్రోషాహిని 

శాన్ ఫ్రాన్సిస్కో: శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన  ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్ కంపెనీ  కొత్త సీఈవో  నియామకం పూర్తి అయింది. ఇటీవలి అంచనాలకు  భిన్నంగా అమెరికా ట్రావెల్ కంపెనీ ఎక్స్‌ పీడియాకు చెందిన దారా ఖోస్రోషాహిని సీఈవోగా ఉబెర్‌ఎంపిక…

Main

రైల్వే కోర్టుకు మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు

సికింద్రాబాద్: రైల్ రోకో కేసులో రైల్వే కోర్టు మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు హాజరయ్యారు. 2011 ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో వీరు కోర్టుకు హాజరయ్యారు.

జాతీయం

బ్లూవేల్స్‌ భూతం బారిన పడి మరో బాలుడు మృతి

బాలుడి ఆత్మహత్య  లఖ్‌నవూ: గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హమీపూర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మౌదహా…

Featured News

అహ్మద్ పటేల్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ సోమవారంనాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరో సీనియర్…

Featured News

విజయ్‌ మాల్యా కార్లు వేలం

32 లక్షల విలువ చేసే మాల్యా కార్లు 1.40 లక్షలకే వేలం   కింగ్‌ఫిషర్‌ యజమాని  విజయ్‌ మాల్యాకు చెందిన రెండు కార్లను ఆన్‌లైన్‌ లో వేలం వేశారు. ఈ రెండు కార్లను హుబ్బళ్లికి చెందిన పారిశ్రామికవేత్త  హనుమంతరెడ్డి…

Featured News

మైదానంలో నిద్రపోయిన ధోని

క్యాండీ: ఓవైపు త‌మ టీమ్ ఓడిపోతున్న‌ద‌ని శ్రీలంక అభిమానులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ఇదేం ఆట అంటూ ప్లేయ‌ర్స్‌పై బాటిల్స్ విసిరి నిర‌స‌న తెలుపుతున్నారు. అర‌గంట‌కుపైగా ఆట నిలిచిపోయింది. కానీ మ‌న మిస్ట‌ర్ కూల్ ధోనీకి మాత్రం ఇవేమీ ప‌ట్ట‌లేదు.…

Main

సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం

-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం -లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి హైదరాబాద్‌ నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లలితా జ్యూవెల్లరీ షోరూమ్‌ నిర్వాహకులను…

Featured News

బ్రిటన్ లో రోడ్డు ప్రమాదం: 8మంది భారతీయులు మృతి

లండన్‌: బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో టెక్‌ సంస్థ విప్రో ఐటీ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు…