Tuesday, 3 November 2026

August 2017

Main

రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం

  కరీంనగర్‌,ఆగస్ట్‌28: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చు చేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. వేసిన రోడ్లను వేసినట్లే తవ్వేస్తున్నారు. ఓ వైపు తారు, సీసీ…

Main

అభివృద్దిలో మరింత ఊపు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 : ఈ మూడేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర కొనసాగుతుందని అన్నారు. సమగ్ర భూసర్వే మరోయారు చరిత్రలో…

Main

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

  ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28: వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు కోవాల్సి ఉన్నా ఆ దిశలో చర్యలు మాత్రం కానరావడం లేదు.…

సీమాంధ్ర

విషాదం నింపిన వినాయక నిమజ్జనాలు

వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు దుర్మరణం విజయవాడ,ఆగస్ట్‌28 వినాయక నిమజ్జనాలు విషాదంతో మొదలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో నలుగురు యువకులు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందారు. మరో…

తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యా0

ఆస్పత్రిలో తల్లీ బిడ్డలపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. హైదరాబాద్: కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమిది… సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఓ సీలింగ్ ఫ్యాను ఊడిపడింది. ఈ ఘటనలో నాలుగు రోజుల పసిబిడ్డ,…

Featured News

వర్షం వస్తే నగర జీవనం అస్తవ్యస్థం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు గుంతలమయమైన రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కార్‌ ఇంతకాలం చోద్యం చూసిన దానికి దాఖలాలుగా గుర్తించాలి. అవినీతి అధికారులు…

Featured News

కాలుష్య కాసారాలుగా నగర చెరువులు

హైదరాబాద్‌ వర్ష విలయానికి చెరువుల కబ్జాయే కారణమని మనోమారు తాజా వర్షాలు నిరూపించాయి. చెరువులను కబ్జా చేయడం, అపార్టుమెంట్లు కట్టడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. చెరువులను కబ్జా చేసి ప్లాట్లు చేయడం లేకుంటే కాలుష్య జలాలను వదిలి…

Main

బయ్యారంలో భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో  గార్ల, బయ్యారం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువులో వరద ఉప్పొంగుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులోనూ ఎడతెరిపి లేకుండా వర్షం…

అంతర్జాతీయం

ట్రంప్‌.. సమాజానికి ఓ పెను ముప్పు

ప్రముఖ మోడల్‌, టీవీవ్యాఖ్యాత పద్మాలక్ష్మి థింపూ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘సమాజా నికి ప్రమాదకారి’ అని భారతసంతతికి చెందిన టీవీ హోస్ట్, రచయిత పద్మా లక్ష్మి మండిపడ్డారు. ఈ మేరకు ఇక్కడ ఆదివారం నిర్వహించిన ‘మిస్ట్రెస్‌ ఆప్‌ స్పైసెస్‌’…

జాతీయం

కూతురుని నాలుగంతస్తుల భవనం మీది నుంచి కిందికి విసిరేసి…

  బెంగళూరు: కన్నతల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమై వెంటాడింది.. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకుంది… సరిగా మాట్లాడడం లేదంటూ చిన్నారిని నాలుగు అంతస్తుల భవనం నుంచి రెండు సార్లు కిందికి విసిరిన వైనం స్థానికులను కలవరపాటుకు…