Monday, 2 November 2026

August 2017

హైదరాబాద్

ఎం.అర్ వాక్సీన్ అవగాహన

లింగంపేట్(జనంసాక్షి)16- కామరెడ్డి జిల్లా లింగంపేట్ మండల శెట్పాల్లి  ఉన్నత పాఠశాల మరియు మెంగారం ప్రాథమికొన్నత పాఠశాలలో మీజిల్స్ & రూబెల్ల వాక్సిన్ గురించి విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వాక్సిన్ ఆగష్టు 17నుండి సెప్టెంబర్ 25…

తెలంగాణ

పోల్కంపేట్ లో ఘనంగా జెండా పండగ

లింగంపేట్ రూరల్(జనంసాక్షి)-కామరెడ్డి జిల్లా లింగంపేట్ మండల పోల్కంపేట్ గ్రామా పంచయతి లో ఘనంగా జెండా పండగ ను జరుపుకున్నారు ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ప్రతి తరగతి క్లాస్ నుండి…

Main

హైదరాబాద్ నగరానికి మరో ఘనత

హైదరాబాద్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో వేసే మార్కుల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరాలదే ప్రధాన…

Featured News

జంగపల్లి అంగన్ వాడి  పాఠశాలలో స్వాతంత్ర్య సంబరాలు

మిరుదొడ్డి ,ఆగస్టు 15,(జనంసాక్షి): ప్రేమకు ప్రతిరూపమైన రాఖి పండుగను ఆంగన్ వాడి చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సోవం  మంగళవారం రొజున అంగన్ వాడి బడిలో ఘనంగా జరుపుకున్నారు. రాఖీలను గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రతాప్ రెడ్డి మరియు ఉ.సర్పంచ్ పోలబొయిన…

Featured News

హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితారాణాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ప్రస్తుతం నిజామాబాద్‌ కలెక్టర్‌గా ఉన్నారు. యోగితా రాణా బదిలీ కావడంతో నిజామాబాద్‌ కలెక్టర్‌ బాధ్యతలను తాత్కాలికంగా జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించారు.

Featured News

యోగి సొంతగడ్డలో బలిపీఠంపై బాలలు

– గోరఖ్‌పూర్‌ లో ఘోరం జరిగింది – ఆక్సిజన్‌ అందక 63 మంది బలి లక్నో,ఆగష్టు 12(జనంసాక్షి): చిన్నారుల వరుస మరణాలతో ఉత్తరప్రదేశ్‌ వణికిపోతోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన…

Featured News

చీలిక దిశగా జేడీయూ

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి):జేడీయులో చీలికకు సమయం ఆసన్నమైంది. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, జేడీయు మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ మధ్య విభేదాలు మరింతగా ఎక్కువయ్యాయి. బీజేపీ సహకారంతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అలక వహించిన…

Featured News

తెలంగాణ సాహిత్యం మనసు భాష

– ఎంపీ కవిత నిజామాబాద్‌,ఆగష్టు 12(జనంసాక్షి):తెలంగాణ ధిక్కార స్వభావానికి ప్రతీక, మన భాష సహజ నుడికారాన్ని సగర్వంగా చాటిన మహనీయుడు కాళోజీ ఐతే ఈ గడ్డ అస్థిత్వాన్ని చాటి రాష్ట్ర ఆవశ్యకతను వివరించి మనల్ని కార్యోన్ముఖుల్ని చేసిన మహాత్ముడు…

Featured News

 ఇది నరమేధం

– 70 ఏళ్ల స్వాతంత్య్రమంటే ఇదేనా? – ఘటనపై కైలాశ్‌ ధ్వజం న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థిగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

Featured News

ఎన్‌డీఏలోకి నితీష్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఎన్డీఏ కూటమిలో బీహార్‌ సిఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ చేరడానికి రంగం సిద్దమైంది. పాట్నాలో జరిగే సమావేశంలో నితీశ్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బిజెపి మద్దతుతో బీహార్ల్‌ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే బిజెపి…