బిజెపి రాజకీయాలను ప్రజలు ఆమోదించరు: టిఆర్‌ఎస్
కరీంనగర్,సెప్టెంబర్8(జనంసాక్షి): అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి ఆరోపించారు. నిజాంరాజును పొగడ్తలతో అప్పటి కేంద్రం బిరుదులను ఇచ్చిన విషయాన్ని మార్చిపోయారని ప్రశ్నించారు.విమోచనదినం పేరిట తెలంగాణలో…


