హైదరాబాద్‌లో నేడు జిఎస్టీ మండలి సమావేశం
ప్రాజెక్టులపై జిఎస్టీ భారాన్ని చర్చిస్తామన్న ఈటెల హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): హైదరాబాద్‌లో తొలిసారి జీఎస్టీ మండలి సమావేశం శనివారం జరగనుంది. దీనికి ఆర్థికమంత్రి జైట్లీ హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో జరగబోయేది 21 వ మండలి సమావేశం. ఉదయం 11 గంటల నుంచి 5…

