Tuesday, 3 November 2026

September 2017

సీమాంధ్ర

జలసరికి హారతిలో పాల్గొనండి

  ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముందున్న టిడిపి వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం: లోకేశ్‌ విజయవాడ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని ఏపీ మంత్రి నారాలోకేశ్‌ పిలుపునిచ్చారు. జలసంరక్షణకు ప్రభుత్వం అత్యంత…

Main

రెండు వేర్వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు

నలుగురు మృతి మెదక్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆర్టీసీ బస్సుల కారణంగా నలుగురు మృతి చెందారు. ఇందులో ఒకటి మెదక్‌ జిల్లాలో, మరోటి నిర్మల్‌ జిల్లాలో జరిగింది. రెండు ప్రమాదాల్లోనూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల్నే జరిగిందని తెలుస్తోంది. మెదక్‌…

Featured News

పాక్‌,చైనాలకు మింగుడు పడని భారత్‌ వైఖరి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పలు నిర్మాణాల ద్వారా భారత్‌ను నిలదీయాలన్న చైనా వ్యూహాలకు పాక్‌ సహకరిస్తున్న తీరు, డోక్లామ్‌ వ్యవహారాలు ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే గతంలో లాగా కాకుండా భారత్‌ కఠిన వైఖరి అవలంబించడం…

Cover Story

ఇంకెన్నాళ్లీ దమనకాండ..?

– గౌరీ లంకేష్‌ దారుణ హత్యపై పెల్లుబీకుతున్న నిరసన బెంగళూరు,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): బెంవగళూరు లాంటి మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి గౌరీ లంకేశ్‌ను కాల్చిచంపగలిగారంటే ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన తీరులో పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది.…

Featured News

సురేష్‌ ప్రభుతో మంత్రి కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఐటీ, ఎన్‌ ఆర్‌ ఐ, మున్సిపల్‌ శాఖ ల మంత్రి కె. తారకరామ రావు.నూతనంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు…

Featured News

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి హరీశ్‌ వినతి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్‌ లకు సహకరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ని కోరిన తెలంగాణ రాష్ట్ర నీటి…

Featured News

మయన్మార్‌ పర్యటన చారిత్రాత్మకం – మోదీ

  న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): మయన్మార్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్‌ పగోడాను సందర్శించిన మోదీ.. అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. 2500ఏళ్ల నాటి చరిత్ర గత ఈ పగోడాను…

Featured News

ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంకు జీవిత ఖైదు

మరో నలుగురికి కూడా శిక్షలు ఖరారు తీర్పు వెలువరించిన టాడా ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఎట్టకేలకు ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న…

Featured News

పట్టాలపై పరుగుకు మెట్రో సిద్ధం

  – నవంబర్‌ 28న ముహూర్తం – ప్రారంభోత్సవానికి ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్‌ వరకు 30 కిలోవిూటర్ల పరిధిలో నవంబర్‌…

జాతీయం

మంగుళూరు ఆందోళన ఉద్రిక్తం

యడ్యూరప్ప తదితరుల అరెస్ట్‌ బెంగళూరు,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మంగళూరులో బిజెపి చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పాటు అనుమతి లేకుండా ఆందోళనకు దిగినిందుకు గాను మజీ సిఎం, కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను పోలీసులు అరెస్ట్‌ చేశారు. యడ్యూరప్ప సహా…