Tuesday, 3 November 2026

October 2017

Featured News

బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలి

– గ్రావిూణ ప్రాంతాల్లో సేవలను విస్తరించాలి – జీఎస్టీతో కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాం – బ్యాంకర్లసమావేశంలో మంత్రులు ఈటెల, పోచారం హైదరాబాద్‌, అక్టోబర్‌26(జ‌నంసాక్షి): బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలని, గ్రావిూణ ప్రాంతాల్లో సేవలను విస్తృత పర్చేలా…

కరీంనగర్

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఏది

మూడున్నరేళ్లయినా అమలుకు నోచుకోకపాయే ఇమాం, మౌజంలకు పదివేల వేతనాలివ్వాలి తెలంగాణా ముస్లిం రిజర్వేషన్‌ పోరాట కమిటీ డిమాండ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణాలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఇస్తామనిచెప్పి ఇప్పటికి దశాబ్దం దాటినా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా కూడా…

హైదరాబాద్

అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు: సిపి

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఈ నెల 27 నుంచి జరుగనున్న తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల చుట్టూ నాలుగు కిలోవిూటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు 27…

జాతీయం

ప్రధానికి గుజరాత్‌ భయం పట్టుకుంది: రాజ్‌ థాకరే

ముంబయి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాకరే అన్నారు. గుజరాత్‌ ఎన్నికల కోసం ప్రధాని సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోదని ఎద్దేవా చేశారు. చూస్తుంటే అక్కడ ఓటమి…

అంతర్జాతీయం

ఆక్స్‌ఫర్డ్‌లో అన్నకు చోటు

లండన్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ‘అన్న’ పదానికి చోటు దక్కింది. తెలుగులో, తమిళంలో సోదరుడు అని దీనికిఅర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల…

Featured News

50 రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ

రోజూ 10 గంటల నుంచి 1గంట వరకు సమావేశాలు శనిఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు ప్రధాని పర్యటన సందర్భంగా నవంబర్‌ 27 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా విపక్షాలకు సవాల్‌ కానున్న సమావేశాలు హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభ…

Featured News

ఆర్థిక అసమానతల తగ్గింపు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

స్వర్ణభారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆర్థిక అసమానతలు తగ్గింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా…

Featured News

షీటీమ్‌ల ఏర్పాటుతో కేసులు తగ్గాయి

రాష్ట్రంలో పోలీస్‌శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్రంలో షీటీంల ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్‌ 3వ…

జాతీయం

స్విట్జర్లాండ్‌ జంటపై దాడి ఘటలనపై స్పందించి సుస్మా

– యూపీ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశం – బాధితులకు అన్ని విధాల సహకారంగా ఉంటమని వెల్లడి ఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా ప్రాంతంలో గత ఆదివారం ఓవిదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌…

తెలంగాణ

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌనదీక్షకు దిగిన లక్ష్మీపార్వతి

తన పరువు తీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన హైదరాబాద్‌, అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదస్పద దర్శకుడు తేజ ఓ సినిమా తీస్తుంటే, మరో దర్శకుడు తేజ కూడా…