Monday, 2 November 2026

October 2017

సీమాంధ్ర

ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

ఏలూరు,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకోలేక పోతున్నారు. లబ్ధిదారులు ఇసుక అవసరాలను ఆసరాగా చేసుకుని లారీల్లోనూ, ట్రాక్టర్లలోనూ, రోడ్లు, పోరంబోకు, పంట కాలువలు, ఖాళీ…

వరంగల్

వ్యక్తిగత మరుగుదొడ్లకు సాయం

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని వినియోగించు కోవాలని డిఆర్‌డివో పిడి సూచించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ట్లు చెప్పారు. వీటి పురోగతిని ఎప్పటికప్పుడు కిందిస్థాయిలో అధికారులు తెలుసుకోవాలన్నారు. మరుగుదొడ్ల…

ఆదిలాబాద్

రైతులను పట్టించుకోని ఘనత కాంగ్రెస్‌దే: జోగు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి):ఏనాడూ రైతుల సంక్షేమాన్ని, ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జోగురామన్న అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు, కొనుగోలు కేంద్రాలను పెంచి వారికి అండగా ఉంటున్నామని…

Main

టిఆర్‌టిలో కొత్త నిబంధన సరికాదు

నల్లగొండ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కొత్తగా టిఆర్‌టి ద్వారా డిఎస్పీ ప్రకటన జారీ చేసినా కొన్నివర్గాలు ఇంకా ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అయితే అర్హతల నిబంధనలు ఉపాధ్యాయ శిక్షణ…

జిల్లా వార్తలు

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను మరోమారు ముందుకు జరిపారు. వచ్చేనెల 2నుంచి జరగాల్సినే వార్షిక పరీక్షలు వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం…

జాతీయం

గుజరాత్‌లో బిజెపిని ఆత్మరక్షణలో పడేసిన రాహుల్‌

మారిన శైలితో కమలదళంలో వణుకుపుట్టిస్తున్న యువనేత గాంధీనగర్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తీరు కమళదలానికి కునుకు పట్టనీయడం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నడూ లేనివిధంగా గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించి మోడీ…

Main

నేడు తెలంగాణ రచయితల వేదిక సదస్సు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తెలంగాణ రచయితల వేదిక వరంగల్‌ జిల్లా శాఖ రెండవ మహాసభలు 29న ఆదివారం వరంగల్‌లో జరుగనున్నాయి. నిట్‌ కాలేజీ దగ్గరలోని తారా గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మహాసభలలో ‘కలాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు’…

ఎడిట్ పేజీ

రాష్టాన్రికి బిజెపి చేస్తున్నదేమిటి?

కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నా రాష్ట్రంలో ఎదగడానికి కావాల్సిన హంగులు పొందలేకపోతున్నది. రాష్ట్రనాయకత్వం కూడా కేవలం టిఆర్‌ఎస్‌ వ్యతిరేకతపైనే పోరాడుతోందే తప్ప రాష్టాన్రికి నిధులు సమకూర్చుకుని అభివృద్ది చేసుకుందామన్న సోయి ప్రదర్శించడం లేదు. అసెంబ్లీకి వరికంకుల ప్రదర్శనతో వచ్చిన…

Featured News

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ముట్టడిని అడ్డుకోలేరు

– ప్రతిపక్షాల గొంతునొక్కేలా ప్రభుత్వంతీరు – కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుతంగా శుక్రవారం నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అధికార బలంతో అడ్డుకొనేందుకు ప్రభుత్వం కుట్రలు…

జాతీయం

హార్ధిక్‌ పటేల్‌కు బెయిల్‌

అహ్మదాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్‌ వర్గ నాయకుడు హర్దిర్‌ పటేల్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. రూ. 5వేల పూచికత్తుపైన గుజరాత్‌లోని విసనగర్‌ కోర్టు హర్దిక్‌కు బెయిల్‌ ఇచ్చింది. హార్దిక్‌ పటేల్‌పై బుధవారం అరెస్టు వారెంట్‌ జారీ అయిన…