Tuesday, 3 November 2026

November 2017

Featured News

మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత

– మహిళా రక్షణలో దేశంలో హైదరాబాద్‌ది నెం.1స్థానం – అసెంబ్లీలో ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో షీటీమ్స్‌…

తెలంగాణ

రాష్ట్రంలో 1.69కోట్ల ఈత మొక్కలు నాటాం

– గీత కార్మికులకు రూ.6 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం – ఎక్సైస్‌ శాఖ మంత్రి పద్మారావు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : గీత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎక్సైస్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గురువారం…

Main

వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి,నవంబర్‌16(జ‌నంసాక్షి): వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు రైతులు కాగా, ఒకరు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర్‌ మండలం చీక్‌మధుర్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు…

సీమాంధ్ర

వర్మ చిత్రానికి లేని అభ్యంతరమెందుకో: కేతిరెడ్డి

శ్రీకాకుళం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రాంగోపాల్‌ వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమాకు ఎందుకు..? అని లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. చిత్ర నిర్మాణంపై వస్తున్న బెదరింపులను లెక్చేయబోమని అన్నారు. గురువారం జిల్లాలోని అరసవెళ్లి సూర్యనారాయణ…

సీమాంధ్ర

శ్రీవారి సేవలో మంత్రి అమర్‌నాథ్‌

తిరుమల,నవంబర్‌16(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు…

కరీంనగర్

ఉపాధి హామి కూలీలందరికి పనులు కల్పించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జాతీయగ్రావిూణ ఉపాది హామి పథకం ద్వారా గ్రామాల్లో కూలీలందరకి చేతినిండా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉపాది హామి పథకం అమలుపై ఎంపిడిఓలు, ఎపిఓలు,…

Main

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

  -పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న పలురకాల చర్యలకు అన్నివర్గాల ప్రజలనుంచి సహకారం అందిస్తున్నారన్నారు. నగరంలోని మారుతి…

Featured News

టీఆర్‌ఎస్‌ నేత వల్లభనేని దారుణ హత్య

– బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో టీఆర్‌ఎస్‌ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. వల్లభనేని శ్రీనివాసరావు అనే తెరాస నాయకుడు…

Featured News

2018 మార్చిలోగా లక్ష ఎకరాలకు సాగునీరు

– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్క్టు దిండిని అనుసంధానం చేస్తాం – గాంధీభవన్‌లో అడగాల్సిన ప్రశ్నలను అసెంబ్లీలో అడిగితే ఎలా! – కాంగ్రెస్‌ సభ్యులు ద్వంద వైఖరిని విడనాడాలి – అసెంబ్లీలో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌,…

సీమాంధ్ర

వాయుగుండంతో వర్షాలు: అప్రమత్తం అయిన అధికారులు

  శ్రీకాకుళం,నవంబర్‌16(జ‌నంసాక్షి): విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా… బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమై…