ధరలు తగ్గించం.. వస్తువుల పరిమాణం పెంచుతాం
– జీఎస్‌టీ తగ్గింపుపై పలు కంపెనీల నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్30(జనంసాక్షి) : వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రోజువారీ వస్తువులపై జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) తగ్గించిన విషయం తెలిసిందే. 28శాతం శ్లాబులో ఉన్న 178 నిత్యావసర వస్తువులను…







