టిడిపి కార్యకర్తల ఆందోళన
అనంతపురం,నవంబర్30(జనంసాక్షి): అనంత జిల్లాలోని బుక్కరాయసముద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. మాజీ జడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ వారు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆయనను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి నష్టమని, ఈ విషయాన్ని…
