Tuesday, 3 November 2026

April 2018

Main

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి 20వ తేదీకి  37 ఏళ్లు గడిచాయి. ఇంద్రవెల్లి ఘటనలో అమరులకు…

సీమాంధ్ర

పోరాటాలతో మోడీ మెడలు వంచుతాం

అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం వైకాపాది దొంగ పోరాటమన్న సిఎం రమేశ్‌ కడప,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పోరాటాలతో మోదీ ప్రభుత్వం మెడలు వంచుతామని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. విభజన హావిూలు అమలు చేయడంలో మోడీ సర్కార్‌ అవలంబిస్తున్న తీరుకు…

జాతీయం

తేనెటీగల దాడిచేసిన రైతులకు అందని వైద్యం

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇద్దరు రైతుల మృతి బెంగళూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తేనెటీగలు కుట్టిన ఇద్దరు రైతులకు డాక్టర్లు సకాలంలో వైద్యం చేయకపోవడంతో వారు మరణించారు. ఈ  దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు రైతులు మరణించారని…

సీమాంధ్ర

సామదానభేదాలు ముగిసాయి

ఇక మిగిలింది దండోపాయమే మోడీకి తెలుగువాడి రుచి ఏమిటో చూపిస్తాం ప్రజలు భాజపాను తరిమికొడతారు ధర్మపోరాటసభలో బాలకృష్ణఉద్వేగ ప్రసంగం విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  విభజన హావిూల కోసం సామ, దాన, భేద ఉపాయాలు అయిపోయాయినని ఇక మిగిలింది దండోపాయమేనని సినీనటుడు, హిందూపురం…

Featured News

కీలక మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

తనతల్లిని దూషించిన తీరుపై  పవన్‌ సీరియస్‌ న్యాయపోరాటం దిశగా అడుగులు అదే సందర్భంలో వర్మతో అవిూతువిూకి సిద్దం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చిన మెగా ఫ్యామిలీ పవన్‌కు మద్దతుగా కదలి వచ్చిన మా సభ్యులు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): శ్రీరెడ్డి వ్యవహారం కీలక…

సీమాంధ్ర

పవన్‌ ట్వీట్లపై స్పందించవద్దు: టిడిపి

అమరావతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లపై ఎవరు స్పందించొద్దని టిడిపి అధిష్టానం ఆదేశించింది. పవన్‌ ట్వీట్లపై స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టిడిపి భావిస్తోంది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌కు రాజకీయాలను ఆపాదించడమే అతిపెద్ద రాజకీయమని టిడిపి అభిప్రాయపడుతోంది.…

Featured News

షిర్డీసాయినాధుని సేవలో కెసిఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. షిర్డీ సాయిబాబాను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. శుక్రవరాం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి…

Featured News

నిర్మల్‌లో విస్తరిస్తున్న రియల్‌ మాఫియా

చూసీచూడనట్లుగా మున్సిపల్‌ అధికారులు నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో స్తిరాస్థి వ్యాపారం జోరందుకొంది. ఎక్కడ ఖాళీభూమి కనిపించినా స్తిరాస్థి వ్యాపారులు వాలిపోయి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతి…

Featured News

యువతను పెడదారి పట్టిస్తోన్న బెట్టింగ్‌లు

ఉన్నతవర్గాల పిల్లలే భాగస్వాములు? హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఐపిఎల్‌ కారణంగా చాపకింద నీరులా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోంది. నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నలుమూలలా తిష్టవేసిన కొందరు  యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాప…

సీమాంధ్ర

జ్ఞానమార్గాన్ని బలోపేతం చేసిన యతి

భగవద్రామానుజాచార్యులు తిరుమల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): భగవద్రామానుజాచార్య ఈ జ్ఞాన మార్గాన్ని బలోపేతం చేసి, అది అక్కడికే ఆగిపోకుండా ఆచరణగా వచ్చేట్టు తీర్చిదిద్ది ఒక పరంపరలో వచ్చేట్టు చేసారు. రామానుజాచార్య స్వామి నిరంతర సాధకులు,అందుకే యతి అంటాం. యతే కాదు యతులనే నియమించగల…