Friday, 6 November 2026

May 2018

Featured News

శ్రీవారిని  దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి

తిరుమల,మే15(జ‌నం సాక్షి ):  తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించిన అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. జేఈవో శ్రీనివాసపరాజు స్వామివారి శేషవస్త్రంతో…

సీమాంధ్ర

కర్నాటక ఎన్నికల్లో బిజెపి అక్రమాలు: మంత్రి సోమిరెడ్డి

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది, కర్ణాటకలో అతిపెద్ద…

Featured News

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి కాల్వ

అమరావతి,మే15(జ‌నం సాక్షి ): ఎపిలో రూలర్‌ హౌజింగ్‌ ఇల్ల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి కాల్వ శ్రీనివాసులుఅధికారులను ఆదేశించారు. పేదల కోసం ఉద్దేశించిన ఈ ఇళ్ల విషయంలో తాత్సారం తగదన్నారు.  గ్రావిూణ గృహనిర్మాణంపై హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లతో మంత్రి…

Featured News

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు 

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   డీసెట్‌ పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు చేసినట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన…

Featured News

మార్కెట్లకు కన్నడ గాలి

– అమాంతం పైకెగిరి.. స్వల్ప నష్టాల్లోకి పడిపోయి ముంబయి, మే15(జ‌నం సాక్షి ) : అప్పుడే రెక్కలొచ్చిన పక్షి అమాతం పైకెగిరి.. దబాల్న కిందపడుతుంది..’ మంగళవారం స్టాక్‌మార్కెట్లకు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక…

జాతీయం

కన్నడ విజేతలు వీరే..

బెంగళూరు, మే15(జ‌నం సాక్షి ) : దేశవ్యాప్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేకెత్తించాయి. ఈ ఎన్నికల్లో కమలం అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన యడ్యూరప్ప శికారిపురలో విజయం సాధించారు. అదేవిధంగా శ్రీరాములు(బీజేపీ-…

Featured News

కాంగ్రెస్‌ పేరు మార్చుకోవాలి

–  మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌ భోపాల్‌, మే15(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీ తన పేరు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన…

Featured News

క్షణం.. క్షణం.. ఉత్కంఠ

– పార్టీలకు చెమటలు పట్టించిన కన్నడ ఓటర్లు – ఫలితాలు తారుమారుతో పార్టీలో తీవ్ర ఉత్కంఠ – కొద్దిసేపు సంబరాలు.. మరికొద్దిసేపు ఆందోళన – పూర్తి మెజార్టీ దిశగా సాగిన బీజేపీ – అంతలోనే హంగ్‌వైపు ఫలితాలు –…

Featured News

కన్నడనాట హంగ్‌

– మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోని పార్టీలు – కింగ్‌మేకర్‌గా అవతరించిన జేడీఎస్‌ – హంగ్‌తో బీజేపీకి షాక్‌ఇచ్చిన కాంగ్రెస్‌ – జేడీఎస్‌కు బయటనుండి మద్దతు – దేవెగౌడతో ఫోన్‌లో మాట్లాడిన సోనియా – కుమారస్వామికి సీఎం పదవికి ఓకే…

Featured News

రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా..

నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఈటల కరీంనగర్‌,మే15(జ‌నం సాక్షి ):  ప్రజా సమస్యలను, వారి కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ…