Friday, 6 November 2026

May 2018

సీమాంధ్ర

సోము వీర్రాజును అధ్యక్షుడిని చేయాలి

లేకుంటే మూకుమ్మడి రాజీనామాలు తూర్పు బిజెపి నేతల హెచ్చరిక కాకినాడ,మే14(జ‌నంసాక్షి): ఓ వైపు ఢిల్లీలో అమిత్‌షా విూటింగ్‌లో ఎపి అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటున్న వేళ తూర్పు బిజెపిలో చిచ్చు రేగుతోంది. కన్నా స్థానంలో ఎమ్మెల్సీ సోము…

జిల్లా వార్తలు

బార్‌ కోడ్‌ ఆధారంగా పశువులకు చికిత్స

మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి):  త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా పశువుల గణన వాటికి బార్‌కోడ్‌ కార్యక్రమం మొదలు కానుందని పాలమూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.దుర్గయ్య పేర్కొన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా జరిగే పశుగణన పక్రియలో ఇది…

Featured News

కన్నడనాడి తెలిసేది రేపే

  కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు ఉదయం 8గంటల నుంచి లెక్కింపు మధ్యాహ్నం కల్లా ఫలితాల వెల్లడి ఊహాల్లో విహరిస్తున్న నేతలు బెంగళూరు,మే14(జ‌నంసాక్షి): కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఫలితాల కోసం దేశం ఉత్కంఠంగా…

జిల్లా వార్తలు

వంతెన నిర్మాణంతో రవాణాకు అవకాశం

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై మెకానికల్‌ వంతెన నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు. నర్సాపూర్‌ రాయరావు చెరువు అలుగులపై వంతెన నిర్మాణానికి ఇటీవల నిపుణులైన ముగ్గురు ఇంజినీర్ల బృందం సందర్శించింది. 45…

జిల్లా వార్తలు

చెత్త సమస్యలతో ప్రజల ఆందోళన 

మెదక్‌,మే14(జ‌నం సాక్షి): ప్రతి రోజూ గ్రామాల్లో పోగయ్యే చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోసి తగులబెట్టడంతో కాలుష్య సమస్య ప్రజలను వేధిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 200 టన్నుల వరకు చెత్త పోగవుతోంది. జిల్లాలో రామాయంపేట, చేగుంట, నార్సింగి,…

Featured News

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆందోళన 

వెన్నాడుతున్న అకాల వర్షం భయం మెదక్‌,మే14(జ‌నం సాక్షి): రైతు తమ ధాన్యాన్ని అమ్మిన తరువాత 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామంటూ సర్కారు ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా దళారులకు పంటను విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే విక్రయానికి…

తెలంగాణ

రైతు ఆత్మహత్యాయత్నం: ఆస్పత్రికి తరలింపు

సూర్యాపేట,మే14(జ‌నంసాక్షి): సూర్యాపేట కలెక్టరేట్‌ ముందు ఉదయం పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకన్న అనే రైతు భూ సమస్య పరిష్కరించాలంటూ పురుగుల మందు తాగాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనని పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది…

తెలంగాణ

శిరీష హత్యకు సహకరించిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను హత్యచేసిన కేసులో మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఆమె స్నేహితుడు సాయిప్రసాద్‌ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన నిందితుడు సాయిప్రసాద్‌…

Featured News

రైతు సంక్షేమంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు : తుల ఉమ

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతులకు రెండు పంటలకు పెట్టుబడులను ఇస్తానని ప్రకటించడంతో  అన్నదాతల్లో ఉత్సాహం నెలకొందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.  రైతులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా తెలంగాణలో కార్యాక్రమాలు చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని…

సాహిత్యం

జగన్‌ పాదయాత్ర ఎందుకోసమో: దేవినేని

అమరావతి,మే14(జ‌నంసాక్షి): వైఎస్‌ జగన్‌ ఏ సమస్య కోసం పాదయాత్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రాజెక్టనుల పూర్తి చేయవద్దనా, లేక పోలవరం వద్దనా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో వెంకయ్యనాయుడు సాక్షిగా, తిరుపతిలో వెంకన్న సాక్షిగా…