Friday, 6 November 2026

May 2018

Featured News

సహజసిద్దంగా మామిడి పక్వం 

జగిత్యాల,మే14(జ‌నం సాక్షి): జగిత్యాల మామిడి మార్కెట్‌లో నాగ్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో అభివృద్ధి పరచాలని  నిర్ణయించారు. మాగబెట్టేందుకు ఇథలీన్‌ గ్యాస్‌ చాంబర్లు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, క్రయవిక్రయాల కోసం అదనపు షెడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మామిడి వ్యాపారానికి…

Featured News

పసుపు రైతు కుదేలు

నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):పసుపు పంట కొనుగోళ్లకు రాష్ట్రంలోనే నిజామాబాద్‌ యార్డే ప్రధాన మార్కెట్‌ కేంద్రం కావడంతో ఈ యేడు పంట భారీగా తరలివస్తోంది.  జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల రైతులు కూడా ఇక్కడికే పంట తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్‌…

Featured News

చక్కెర సబ్సిడీ ఎత్తివేత పేదలకు భారం

ఆందోళనలో వినియోగదారులు  వరంగల్‌,మే14(జ‌నం సాక్షి): ఇటీవల దేశవ్యాప్తంగా చక్కెర, కిరోసిన్‌ పంపిణీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం వివరాలు సేకరించింది. శాఖాపరంగా జరిపిన సర్వే ప్రకారంగానే చక్కెర, కిరోసిన్‌ కోటాలు.. పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయని నివేదికలు అందాయి. చక్కెర బ్లాక్‌…

Cover Story

తొలగించిన  హోంగార్డుల మెరుపు సమ్మె

కుటుంబాలతో రోడ్డుపై బైఠాయింపు పెట్రోల్‌ బాటిల్‌తో ఒకరు హోర్డింగ్‌పై నిరసన భారీగా ట్రాఫిక్‌ జామ్‌…ఉద్రిక్తత హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఎపిలో తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినందున.. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కొందరు ¬ంగార్డులు కుటుంబసభ్యులతో కలిసి…

Featured News

ముందుగానే నైరుతి ఆగమనం

అంచనావేస్తోన్న వాతావరణ శాఖ విశాఖపట్నం,మే14(జ‌నం సాక్షి): తాజా వాతావరణ పరిణామాలు గమనిస్తుంటే ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు భారతదేశంలోకి నాలుగురోజులు ముందే ప్రవేశిస్తాయని స్కైమెట్‌ వాతావరణ సంస్థ మరోసారి తాజాగా వెల్లడించింది. ఈ నెల చివరివారంలో అంటే…

సీమాంధ్ర

ఎపిలో బిజెపి కులం కార్డు రాజకీయాలు

వలసనేతకు అధ్యక్షపదిపై పార్టీలో గుసగుసులు కన్నాతో పార్టీ గోదావరి ఈదేనా అన్న సందేహాలు? అమరావతి,మే14(జ‌నం సాక్షి): బిజెపి అధ్యక్ష బాధ్యతలను ఎట్టకేలకు అందిపుచ్చుకోవడంతో మాజీమంత్రి, ఒకనాటి కాంగ్రెస్‌ నేత కన్నా లక్ష్మినారాయణకు పార్టీమారినందుకు గాను రావాల్సిన భరణం అందినట్లయ్యింది.…

Featured News

ప్రాజెక్టులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు చెక్‌

కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై అందుకే ఒత్తిడి శరవేగంగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. వచ్చే వర్షాకాలంనుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి…

Featured News

నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువులు, కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి భానుడు ప్రచండతాపాన్ని చూపిస్తున్నారు. రోజు 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7…

Featured News

సత్ఫలితం ఇచ్చిన ప్రణాళిక

           చివరి భూములకు కూడా నీరందండంతో దండిగా పంటలు నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  ఇటీవల  నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అనుసరించిన విధానం మంచి ఫలితం ఇచ్చింది. చివరి భూమి లేదా ఆయకట్టు వరకు…

Featured News

మరోమారు రైతు నెత్తిన పిడుగు

తడిసిన ధాన్యం కొంటేనే భరోసా కొనుగోళ్లలో ఆలస్యంతో నష్టపోతున్న రైతులు కరీంనగర్‌,మే14(జ‌నంసాక్షి): అకాల వర్షంతో మరోమారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొంటే తప్ప వారునష్టం నుంచి గట్టెక్కు పరిస్థితి లేదు. కొనుగోలు పక్రియ జాప్యం కావటంతో మంథని,…