దేవినేని సైకిల్ యాత్ర
విజయవాడ,మే12(జనం సాక్షి ): జైలుకెళ్లి వచ్చిన వాళ్లు మమ్మల్ని జైలుకు పంపిస్తామని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో మంత్రి దేవినేని సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా…

