Thursday, 5 November 2026

May 2018

Featured News

కేసీఆర్‌ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి

– రైతు రాజు కావాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం – హోం మంత్రి నాయిని హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): దేశంలో మార్పు కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో  హోంమంత్రి…

సీమాంధ్ర

అమిత్‌షాపై దాడి జరిగితే అరెస్టు చెయ్యరా!

– చంద్రబాబు వెంటనే అమిత్‌షాకు క్షమాపణలు చెప్పాలి – తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలి – రాష్ట్రాభివృద్ధి కంటే చంద్రబాబు రాజకీయాలపైనే దృష్టిసారించాడు – రోజుకొకరిని రెచ్చగొట్టి బీజేపీపై దాడి చేయిస్తున్నారు – ప్రజలు తగిన గుణపాఠం…

Featured News

కన్నవారిని పట్టించుకోకపోతే ఇకపై ఆర్నెళ్లు జైలు

 – శిక్ష పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి) : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం లేదా వారిని వేధింపులకు గురిచేసే వారికి విధించే శిక్షను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అలాంటి వారికి…

జాతీయం

వారం రోజుల ముందుగానే నైరుతి

న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి): ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు నిర్ణీత గడువు కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే వారం రోజుల ముందుగానే మే 25న రుతుపవనాలు కేరళ తీరాన్ని…

సీమాంధ్ర

నేడు పశ్చిమలో ప్రవేశించనున్న జగన్‌ పాదయాత్ర

విజయవాడ,మే12(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ తీరుతో మోసపోయిన పశ్చిమ ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పాదయాత్రలో కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.…

Featured News

21లోగా టెన్త్‌ ఫీజు చెల్లించాలి

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ…

Featured News

గన్నవరం విమానాశ్రయ పరిధిలో నిషేధాజ్ఞలు

విజయవాడ,మే12(జ‌నం సాక్షి):  వీఐపీల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్‌ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి నుంచి 55 రోజుల…

Featured News

రామాయణ కాలంలోనే టెక్నాలజీ వినియోగం

రామసేతు నిర్మాణం అందులో భాగమే: పంజాబ్‌ గవర్నర్‌ చండీగడ్‌,మే12(జ‌నం సాక్షి): రామాయణ, మహాభారత కాలంలోనే టెక్నాలజీని బాగా వినియోగించారని పంజాబ్‌ గవర్నర్‌ వి.పి.సింగ్‌ బద్నోర్‌ అన్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే అనేక విషయాలు మనకు బోధపడతాయని అన్నారు.  శ్రీలంకకు వెళ్లేందుకు…

Featured News

హెచ్‌-4 వీసాల్లో 93 శాతం భారతీయులే

– ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారు వాషింగ్టన్‌, మే12(జ‌నం సాక్షి) : అమెరికాలో హెచ్‌-4 వీసాలు పొందిన వారిలో భారత్‌ నుంచే 93 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత…

Featured News

దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుంది

– రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అంటే దండగ – తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చుతున్నాం – రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్‌ ప్రత్యేక కృషి – డిప్యూటీ సీఎం…