Thursday, 5 November 2026

May 2018

Featured News

అలిపిరి పీఎస్‌ ఎదుట తెదేపా ఎమ్మెల్యే ధర్నా

– భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్న తెదేపా కార్యకర్తలు  – అరెస్టు చేసిన తెదేపా నేతలను వదిలేసిన పోలీసులు – పోలీసుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా తిరుపతి, మే12(జ‌నం సాక్షి) : భాజపా జాతీయ అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

సీజ్‌ చేసిన వాహనాల వేలం

– నగరంలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో 2,482 వాహనాలు – విడతల వారీగా వేలం వేయనున్న అధికారులు హైదరాబాద్‌, మే12(జ‌నం సాక్షి) : నగర రవాణాశాఖలో పేరుకుపోయిన సీజ్‌ వాహనాలను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ జిల్లా…

Featured News

కర్ణాటకలో ప్రశాంతంగా పోలింగ్‌ 

– భారీగా ఓటుహక్కును వినియోగించుకున్న ఓటర్లు  – పలు కేంద్రాల్లో మొరాయించిన ఏవీఎంలు – ఓటర్లకు డబ్బులు పంచుతున్న జేడీఎస్‌ నాయకుడు అరెస్టు – ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు – 17న ప్రమాణస్వీకారం చేసేది నేనే –…

సీమాంధ్ర

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించాలి

చిత్తూరు,మే12(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి విజయగౌరీ అన్నారు. ఈ మేరకు గర్భిణులను ప్రోత్హహించాలన్నారు. గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు, వైద్య సలహాలను అందించాలని, ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే చేసుకునేలా వారికి…

జిల్లా వార్తలు

13న మిడ్‌లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి రాత పరీక్ష

గుంటూరు,మే12(జ‌నం సాక్షి): హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో 325 మిడ్‌ లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులందరికీ ఈనెల 13న ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్‌ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు…

విద్య

14 నుంచి ఇంటర్‌ అనుబంధ పరీక్షలు

ఏలూరు,మే12(జ‌నం సాక్షి): ఇంటర్‌ అనుబంధ పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ అనుబంధ ప్రయోగ పరీక్షలను ఈనెల 23 నుంచి 27 వరకు ఏలూరులోని సెయింట్‌ థెరిసా జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ఇంటర్‌…

సీమాంధ్ర

గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి

ఏలూరు,మే12(జ‌నం సాక్షి): అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ధరలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. గిట్టుబాటు ధరనలపై గతం/-లోనే ప్రధాని…

సీమాంధ్ర

పార్టీమారే ఆలోచనకు దూరంగా ఆనం

నెల్లూరు,మే12(జ‌నం సాక్షి): నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే సోదరుడు వివేకా మృతితో కొంత డిప్రెషన్‌లో ఉన్న ఆనం తాజా రాజకీయాల్లో పెద్దగా…

జిల్లా వార్తలు

17న తుది ఓటర్ల జాబితా ప్రకటన 

మహబూబాబాద్‌,మే12(జ‌నం సాక్షి): జిల్లాలోని పంచాయతీల ఓటర్ల జాబితా ముద్రణకు సిద్ధంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి వైవీ గణెళిశ్‌ తెలిపారు. 17వ తేదీన తొలి ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకుల నుంచి…

జిల్లా వార్తలు

మానుకోటలో పోలీసుల తనిఖీలు

మహబూబాబాద్‌,మే12(జ‌నం సాక్షి): మానుకోట పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కరార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు.  జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు బాంబు స్కాడ్‌, డాగ్‌ స్కాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌తో పాటు…