కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం
– మే22న అన్ని మండల, కార్పొరేషన్‌లలో దీక్షలు – అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి – రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు విజయవాడ, మే8(జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని…
– మే22న అన్ని మండల, కార్పొరేషన్‌లలో దీక్షలు – అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి – రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు విజయవాడ, మే8(జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని…
న్యూఢిల్లీ, మే8(ఆర్‌ఎన్‌ఎ) : అంతర్జాతీయ సంకేతాలతో సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. మదుపర్ల అప్రమత్తతతో ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడగా..…
– కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన యువతి నిర్మల్, మే8(జనం సాక్షి) : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ తహసీల్దార్ నరేందర్ వేధిస్తున్నారంటూ రాజా సింధు అనే యువతి రెవిన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగింది. స్త్రీ శిశు…
– 2014 నుంచి మనం ఎన్ని ఉద్యోగాలు కల్పించాం – మంత్రులను లెక్కలు అడిగిన ప్రధాని మోదీ! న్యూఢిల్లీ, మే8(జనం సాక్షి) : భాజపా అధికారంలో వచ్చిన నాటి నుంచి నాలుగేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో లెక్కలు…
– లేదంటే కేంద్రం కోర్టును ధిక్కరించినట్లే చెన్నై, మే8(జనం సాక్షి) : కావేరీ జలాల వివాదం కేసులో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటుచేసే విషయంలో మే 14న జల…
– ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్, మే8(జనం సాక్షి) : కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తవుతుండడంతో కాంగ్రెస్ నేతలు అక్కసు…
– తెలంగాణలో వాటికి స్థానం లేదు – మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ, మే8(జనం సాక్షి) : తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలేనని, తెలంగాణలో వాటికి స్థానం లేదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం…
– ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త నాటకం – రాష్ట్రంలో సమస్యలను పక్కదారిపట్టించేందుకే తెరపైకి ఓటుకునోటు కేసు – కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్, మే8(జనం సాక్షి) : ఎన్నికలు దగ్గరపడుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’ అనే…
– రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు విజయనగరం, మే8(జనం సాక్షి) : పెట్రోల్ డీజిల్ పై పన్నులు పెంచి,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వాటి ధరలు ఆకాశానికి ఎత్తి ప్రజలను ధగా చేస్తున్నారని సిపియం జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీరామూర్తి…
– విపక్షాలను ఎందుకు పిలవలేదు – కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రయ్య కడప, మే8(జనం సాక్షి) : ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన…